కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి టీజర్ ను లాంచ్ చేయనున్న ప్రభాస్

Share

మహానటితో ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్న కీర్తి సురేష్ నుండి వస్తోన్న మరో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రం గుడ్ లుక్ సఖి. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర టీజర్ ను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా వెల్లడించిన విషయం తెల్సిందే.

 

prabahs to launch keerthy sureshs good luck sakhi teaser
prabahs to launch keerthy sureshs good luck sakhi teaser

 

తాజా సమాచారం ప్రకారం రెబెల్ స్టార్ ప్రభాస్ గుడ్ లుక్ సఖి టీజర్ ను విడుదల చేస్తారని సమాచారం. ఫేస్ బుక్ లో ఈ టీజర్ ను ప్రభాస్ విడుదల చేస్తారు. క్రీడల నేపథ్యంలో సాగే ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.

 


Share

Related posts

బ్రేకింగ్: ఆళ్ల రామకృష్ణారెడ్డిని అడ్డుకున్న స్థానిక ప్రజలు

Muraliak

Uppena : ఉప్పెన సినిమా కి మెగాస్టార్ ప్లస్ అవనున్నారా ..?

GRK

జబర్దస్త్ కమెడియన్ దొరబాబు గురించి ఎవరికీ తెలియని నిజాలు…

Siva Prasad