Prabhas: బాలయ్య బాబు సినిమా ఫార్ములాతో ప్రభాస్ అతి పెద్ద భారీ బడ్జెట్ మూవీ…??

Share

Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోవడంతో ప్రభాస్ ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నారు. దీంతో అన్ని ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని టాప్ డైరెక్టర్ల ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. “బాహుబలి” పుణ్యమా ప్రభాస్ మార్కెట్ భయంకరంగా విస్తరించడంతో… అతనితో సినిమాలు చేయడానికి ఇతర ఇండస్ట్రీలకు చెందిన టాప్ డైరెక్టర్లు మరియు టాప్ నిర్మాతలు సైతం “క్యూ” కట్టే పరిస్థితి.

Nag Ashwin & Prabhas film postponed to 2021? - tollywood

ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్”… సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ “కేజిఎఫ్” చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” మూవీ.. అదేవిధంగా “మహానటి” సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కూడా ప్రభాస్ సినిమా ఒప్పుకోవటం తెలిసింది. అయితే ఈ సినిమా టైం మిషన్ ఆధారంగా తెరకెక్కుతున్నటు సమాచారం.

Read More: Prabhas: రిలీజ్ అవ్వకుండానే 50% బడ్జెట్ రికవరీ చేసిన ప్రభాస్ సినిమా??

అప్పట్లో బాలయ్య బాబు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన “ఆదిత్య 369” సినిమా తరహాలో… ఈ సినిమా ఉంటుందని మేకర్స్ నుండి అందుతున్న టాక్.  ఫ్యూచరిస్టిక్ ఫార్ములా తరహాలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. 2050 లో ప్రపంచంలో ఏ విధంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో.. నాగ్ అశ్విన్ స్టోరీని రెడీ చేసినట్లు.. పాన్ ఇండియా తరహాలో కాకుండా పాన్ వరల్డ్ తరహాలో ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వనీదత్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నరు.


Share

Related posts

YSRCP : ప్రతిపక్షానికి ఆ రెండు ఉండేటట్లు లేవుగా..! మనసులో మాట చెప్పేసిన మంత్రి బొత్సా..!!

somaraju sharma

RamCharan Viral Video : ఆర్ఆర్ఆర్, ఆచార్య, వకీల్ సాబ్ సినిమా సీక్రెట్స్ ను రివీల్ చేసిన చెర్రీ వైరల్ వీడియో..

bharani jella

నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో టిఆర్ఎస్ విజయం..బీజెపీ నేతల ఆందోళన‌

somaraju sharma