NewsOrbit
సినిమా

ప్ర‌భాస్ పెళ్లి అప్పుడేనా?

Share


టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో ప్ర‌భాస్ ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఈయ‌న పెళ్లి గురించి రెండు మూడేళ్లుగా ఏదో ఒక‌ర‌కంగా వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లి అని వార్త‌లు వినిపించాయి. కానీ ఆ ఊసే క‌న‌ప‌డలేదు. ప్ర‌భాస్ త‌న పెళ్లిని వాయిదా వేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు స‌తీమ‌ణి, ప్ర‌భాస్ పెద్ద‌మ్మ శ్యామ‌ల.. `జాన్‌` త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాన‌ని ప్రామిస్ చేసిన‌ట్లు తెలియ‌జేశారు. త‌మ కుటుంబం చాలా పెద్దద‌ని, త‌మ‌తో క‌లిసి పోయే మంచి అమ్మాయి గురించి వెతుకుతున్నామ‌ని, దాదాపు వ‌చ్చే ఏడాదిలోనే ప్ర‌భాస్ పెళ్లి చేయాల‌నుకుంటున్నామ‌ని ఆమె అన్నారు.


Share

Related posts

మెగాస్టార్ 152 బ్యాక్‌డ్రాప్ ఏంటో తెలుసా?

Siva Prasad

ముచ్చటగా మూడోసారి పవన్–పూరి..! ‘జనగణమన..’ సిద్ధమవుతోందా..!?

Muraliak

నీ బ్రెస్ట్స్ నిజమైనవేనా, నేను తాకొచ్చా అని అడిగాడు – హాట్ హీరోయిన్

sowmya

Leave a Comment