NewsOrbit
సినిమా

Prabhas: ఆ కంట్రీలో భారీ బంగ్లా కొంటున్న ప్ర‌భాస్‌.. ఖ‌రీదు తెలిస్తే కళ్ళు తేలేస్తారు!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్‌తో అంచ‌లంచ‌లుగా ఎదిగిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన `రాధేశ్యామ్‌` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్‌`, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `ప్రాజెక్ట్‌-కె` చిత్రాల‌ను చేస్తున్నాడు.

వీటిల్లో ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ కాగా.. మిగిలిన రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్ర‌భాస్‌కు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇంత‌కీ మ్యాట‌రేంటంటే ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే ఓ భారీ బంగ్లాను కొనుగోలు చేయ‌బోతున్నాడ‌ట‌. అది కూడా ఎక్కడో తెలుసా..? యూర‌ప్ కంట్రీలో.

యూరప్ లోని ఒక ప్రశాంతమైన బీచ్‌కు సమీపంలో ఉన్న పాతకాలపు బంగ్లా ప్ర‌భాస్‌కు బాగా న‌చ్చింద‌ట‌. దాంతో ఇప్పుడు దానిని కొనేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌. ఇక ఆ బంగ్లా ఖ‌రీదు ఎంతో తెలిస్తే క‌ళ్ళు తేలేస్తారు. ఎందుకంటే, ఇంతవరకు ఇండియాలోని ఏ నటుడికి కూడా అలాంటి ఖరీదైన బంగ్లా లేద‌ని.. దాని ఖ‌రీదు దాదాపు రూ. 300కోట్లకు పైగానే ఉంటుంద‌ని అంటున్నారు.

ఇక ప్ర‌భాస్ ఆ బంగ్లాను కొనుగోలు చేశాక మ‌రో 50 కోట్ల‌తో మ‌ర‌మ్మ‌త్తులు కూడా చేయించ‌నున్నాడ‌ట‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలీదు కానీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం బాగా వైర‌ల్ అవుతోంది.

author avatar
kavya N

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri