Prabhas: సినిమా సంగతి ఏమో కానీ ప్రభాస్ అంటే పడి చచ్చిపోతోన్న దీపికా పదుకొనే!

Share

Prabhas: దీపికా పదుకొణె.. ఆపేరు వింటే కుర్రాళ్ళ గుండెల్లో గులాబీలు విరబూస్తాయి. పేరుకే బాలీవుడ్ హీరోయన్‌ గాని తెలుగునాట కూడా ఆమె క్రేజ్‌ తక్కువేంకాదు. 2006లో ఐశ్వర్య అనే కన్నడ చిత్రంతో ఆమె సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టి ‘బెస్ట్ ఫీమేల్‌ డెబ్యూ’ అవార్డు అందుకుంది. తరువాత దీపిక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఇక ఈమె తండ్రి ప్రకాశ్‌ పదుకొణె మాజీ బ్యాడ‍్మింటన్‌ అన్న సంగతి తెలిసినదే కదా.

Prabhas: దీపిక తాజా సినిమాల లిస్టు ఇదే..

ఇకపోతే ఈమె హాలీవుడ్లో కూడా అడుగు పెట్టి అందరికీ చెమటలు పట్టించింది. 2017లో ‘ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్ ఆఫ్‌ గ్జాండర్‌ కేజ్‌’ సినిమాతో దీపిక అక్కడ కూడా దుమ్ము దులిపింది. ప్రస్తుతం అమ్మడు అనేక సినిమాలకు సైన్ చేసి మంచి బిజీగా వుంది. అందులో అది పురుష్ ఒకటన్న విషయం వేరే చెప్పనక్కర్లేదు. ఆ సినిమాకోసం దీపిక వేయి కళ్ళతో ఎదురు చూస్తోందట. మన టాలీవుడ్ టాల్ బాయ్ ప్రభాస్ తో నటించడానికి ఆమె ఎదురు చూస్తోందని బి టౌన్ లో అంతా అనుకుంటున్నారు.

తాజాగా ఆమె పుట్టిన రోజు వేడుకలు ఇలా జరిగాయి..

1986 జనవరి 5న డెన్మార్క్‌లో జన్మించిన దీపికా 36వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు తారలు ఆమెకు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. ఇక మన పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కూడా తన హీరోయిన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘ప్రకాశవంతమైన నవ్వుతో ఉండే అమ్మాయి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎనర్జీ, టాలెంట్‌తో ‘ప్రాజెక్ట్‌ కే’ సెట్‌లో వెలుగులు నింపే నీకు ఎప్పుడూ ఆల్ ది బెస్ట్‌’ అంటూ ఇన్‌ స్టా స్టోరీ షేర్‌ చేశాడు మన మిస్టర్ పర్‌ఫెక్ట్‌.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

11 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

56 నిమిషాలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago