NewsOrbit
సినిమా

Prabhas: స్పైడర్ మాన్, సూపర్ మాన్ తరహాలో ప్రభాస్ కొత్త సినిమా..??

Prabhas: 1990 సమయంలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన తిరుగులేని క్యారెక్టర్ శక్తిమాన్. ఆ సమయంలో చిన్న పిల్లలగా ఉన్న వాళ్ళు శక్తిమాన్ సీరియల్ ని బాగా చూసే వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా సూపర్ మాన్, స్పైడర్ మాన్.. వంటివి ఎలా ఆదరణ పొందాయో ఇండియాలో… శక్తిమాన్ అంతగా అలరించింది. ఇప్పుడు ఈ సూపర్ హీరో ని గ్రాండ్ గా మరింత సిల్వర్ స్క్రీన్ పై చూపించడానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రెడీ అయిందట. ఇండియా లోనే బిగ్గెస్ట్ నిర్మాణసంస్థ సోనీ పిక్చర్స్… శక్తిమాన్ సినిమాని నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా పాన్ ఇండియా సూపర్ స్టార్… ఈ సినిమాలో నటిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Reframed new Marvel Spiderman wallpapers for those with ultrawide monitors of 2560x1080 - ThorGift.com - If you like it please buy some fr… | Spiderman, Marvel, Man

టైటిల్ రోల్ లో ఆ స్టార్ హీరో నటించనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రకటనతో ఆ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మామూలుగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై నేషనల్ లెవల్ లో… కరెక్ట్ గా సెట్ అయ్యే హీరోలు హృతిక్ రోషన్, ప్రభాస్. ఈ క్రమంలో ప్రస్తుతం హృతిక్ రోషన్… క్రిష్ సీరీస్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో డెఫినెట్ గా శక్తిమాన్ గా.. కనిపించబోయే ది ప్రభాసే అని అంటున్నారు.పాన్ ఇండియా నేపథ్యంలో ఇండియాలో అత్యధిక మార్కెట్ కలిగిన హీరో ప్రభాస్.

Man dies while setting up banner for Prabhas' Saaho - Tamil News - IndiaGlitz.com

“బాహుబలి”తో… నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో.. సోనీ పిక్చర్స్ ఈ సినిమా ఖచ్చితంగా ప్రభాస్ తో చేస్తేనే బాగుంటుందని మంచి లాభాలు వస్తాయని డిసైడ్ అయినట్లు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ రాదేశ్యాం, ఆది పురుష్, సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. వీటిలో వేసవి కాలానికి రాధేశ్యాం రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఆది పురుష్… విడుదలకు సిద్ధం గా ఉంటది. ఇక ఇదే సమయంలో సాలార్ కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. దీంతో నాగ్ అశ్విన్ సినిమాతో పాటు ఈ “శక్తి మాన్” షూటింగ్ కూడా ప్రభాస్ మరో పక్క స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిలింనగర్ టాక్.

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri