Subscribe for notification

Prabhas: తన సినిమాల విషయంలో కొత్త ప్లాన్స్..!అన్నీ అనుకున్నట్టు అయ్యేనా..?

Share

Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన సినిమా విషయంలో ప్లానింగ్ మార్చినట్టు తెలుస్తోంది. వాస్తవంగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెట్టి నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని భావించాడు. అయితే, ఇప్పుడు అలా కాకుండా ముందు సలార్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ మార్చినట్టు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం మేరకు ఇటీవల కాస్త రెస్ట్ తీసుకున్న వచ్చే వారం నుంచి పాన్ వరల్డ్ సినిమా ‘ప్రాజెక్ట్ -కె’ షూట్ లో పాల్గొంటారట.

prabhas-new planning for his upcoming movies

దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ మీద కీలక సన్నివేశాలను తెరకెక్కించేందు షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందట. ఇక ఇప్పటికే సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అమితాబచ్చన్.. దీపికా పదుకొణే.. ప్రభాస్ సహా ఇతర ముఖ్య తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేశారు. కాగా, మే నుంచి ‘సలార్’ షూటింగ్ లో జాయిన్  కానున్నారట.

Prabhas: సలార్ మూవీ, మారుతీ మూవీ ఈ ఏడాది పూర్తి ..

మే నెలలో మొత్తం రెండు షెడ్యూల్స్ పూర్తిచేయాలని పక్కాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సక్సెస్ మూడ్‌లో ఉన్న ప్రశాంత్ నీల్ డబుల్ ఎనర్జీతో సలార్ షెడ్యూల్స్ కంప్లీట్ చేయనున్నారు. ఈ గ్యాప్‌లోనే నాగ్ అశ్విన్ కోసం ప్రభాస్ డేట్స్ సర్దుబాటు చేశారట. ఈ రెండు సినిమాలతో పాటు మారుతి దర్శకత్వం లో ‘డీలక్స్ రాజా’ కూడా సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సలార్ మూవీ, మారుతీ మూవీ ఈ ఏడాది పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ లోపు బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాను పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ప్రభాస్ – సందీప్ రెడ్డిల స్పిరిట్ షూటింగ్ మొదలవబో తుంది.


Share
GRK

Recent Posts

Prabhas: ప్ర‌భాస్ ఆ డైరెక్ట‌ర్ కు హ్యాండ్ ఇవ్వ‌డం ఖాయ‌మేనా?

Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా స‌త్తా చాటుతున్న టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ప్ర‌భాస్ వ‌రుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…

29 mins ago

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…

1 hour ago

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

1 hour ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

2 hours ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

2 hours ago

Udaipur Murder: ఉదయ పూర్ టైలర్ హత్య కేసు నిందితులపై కోర్టు ప్రాంగణంలో దాడి

Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…

3 hours ago