సినిమా

Prabhas: ఒకే కథ.. రెండు పాన్ ఇండియా సినిమాలు.. కాంట్రవర్సీలో ‘ప్రాజెక్ట్ కే’..

Share

Prabhas: బాహుబలి సినిమా ఎన్నో పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టింది. దీంతో పలు భాషల్లో పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతుంది. సినిమాకు భాష అడ్డుగోడగా నిలవకూడదనే ఉద్దేశంతో డైరెక్టర్లు పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఓ రెండు పాన్ ఇండియా చిత్రాలు ఇప్పుడు కాంట్రవర్సీలో పడ్డాయి. ఆ రెండు సినిమాలకు సంబంధించిన కథలు ఒకేలాగా ఉన్నాయని బయట టాక్ వినిపిస్తోంది. దీంతో కథను మార్చే పనిలో పడ్డాడట దర్శకుడు.

Devatha Serial: మాధవ్ రాధాల నిర్ణయానికి ఆదిత్య బలి కానున్నాడా..!?

Prabhas: స్టార్ కాస్ట్ తో వస్తున్నా బ్రహ్మాస్త్ర..

వివరాల్లోకి వెళ్తే.. హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ అనే మైథలాజికల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. రణభీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్‌ లాంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తున్నారు. కోవిడ్ కి ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభ దర్శలోనే ఉంది. తాజాగా ఈ సినిమా నుండి విడుదలయిన రణభీర్ కపూర్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 విషయం లో అతిపెద్ద లీక్ జరిగింది .. మొత్తం పేర్లు అన్నీ బయటకి వచ్చేశాయి ?
ప్రాజెక్ట్ కే’ కు, ‘బ్రహ్మస్త్ర’కు మధ్య కాంట్రవర్సీ..

మరోపక్క రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాల పై ఫోకస్ పెట్టాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-k, స్పిరిట్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా ఉన్నాయి. కాగా, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తో ‘ప్రాజెక్ట్ కే’ అనే చిత్రంలో ప్రభాస్ నటించనున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. అయితే ఇప్పుడు ‘ప్రాజెక్ట్ కే’ సినిమాకు, ‘బ్రహ్మస్త్ర’కు మధ్య ఇప్పుడు ఓ కాంట్రవర్సీ తలెత్తింది.

    Karthika Deepam Jan 14 today’s episode: బస్తివాసులను తన వలలో పడేసుకున్న మోనిత..మరోపక్క దీప వంట రుచి చుసిన రుద్రాణి ఏమందంటే..?
    ఈ రెండు మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలగలిసిన కథలు. అయితే ఈ రెండు కథలకు చాలావరకు దగ్గర పోలికలు ఉన్నాయనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందుకు తగట్టు ప్రాజెక్ట్ కే దర్శకుడు నాగ్ అశ్విన్ కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు టాక్.


    Share

Related posts

Chiranjeevi: త్వరలో చిరు- నాగార్జున మల్టీస్టారర్ సినిమా..??

sekhar

Naa Ventapaduthunna Chinnadevademma: “నా వెంటపడుతున్న చిన్నాడేవడెమ్మా” ఫస్ట్ లుక్..

bharani jella

సినిమా తీయడానికి తెగ కష్టపడుతున్న రేణుదేశాయ్..!!

sekhar