NewsOrbit
సినిమా

Prabhas: ప్రభాస్ సాహో సినిమా లో ఈ ఆంటీ గుర్తు ఉందా ? లేటెస్ట్ ఫోటో షూట్ తో సంపేసింది గా !

Prabhas: “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా “సాహో” అని అందరికీ తెలుసు. దాదాపు ఈ సినిమా షూటింగ్ కోసం రెండు సంవత్సరాల పాటు టైం కేటాయించడం జరిగింది. కానీ ఈ సినిమా విడుదల అయిన మొదటి షో కి అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. సుజీత్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా… బాహుబలి తరహాలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలలో తన 100% ఎనర్జీ పెట్టిన గాని పాటలు మరియు చిత్రీకరణ స్టోరీ విషయంలో డైరెక్టర్ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

Mandira Bedi Latest Photo

కాగా ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో యాంకర్ కం నటి మందిర భేడీ నటించడం తెలిసిందే. దాదాపూర్ అప్పట్లో వయసు మీద పడినా గాని మందిర భేడీ అందాలకు సినిమా లో చాలామంది ఫిదా అయ్యారు. అయితే తాజాగా ఆమె బెంగాలీ సాంప్రదాయానికి చెందిన ఒక పెళ్లిలో తన అందచందాలతో చెలరేగిపోయింది. ఆమె వేసిన దుస్తులకు ఫోటోలకు ఇచ్చిన ఫోజులు 50 ప్లస్ ఏజ్ లో కూడా ఎంత అందం అని నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Is 47 the new 20? Mandira Bedi's toned abs in this red hot bikini pic is  our gym inspiration

వెండితెరపై 50 సంవత్సరాల వయసులో కూడా హీట్ పెంచే విధంగా.. పాత్రలు చేసే మందిర భేడీ ఇటీవల ఓ పెళ్లి ఈవెంట్ లో చెలరేగింది. రీసెంట్ గా పెళ్లయిన నవవధువుతో కలిసి టైట్ హగ్ లుక్ లో రేబాన్ క్వీన్ ని తలపిస్తూ చెలరేగిపోయింది. టైట్ హగ్గింగ్ గ్రీన్ ఫ్రాక్ తో మందిర ఇచ్చిన ఫోజు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోకి సోషల్ మీడియాలో భారీ ఎత్తున లైకులు కామెంట్లు వస్తున్నాయి. తెలుగు ప్రభాస్ అభిమానులు ఫోటో చూసి చంపేసింది గా ఆంటీ అంటూ.. మందిరా బేడీ ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు.

Related posts

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu