NewsOrbit
న్యూస్ సినిమా

Radhe shyam: నమ్మకం లేని కాన్సెప్ట్‌తో ఎందుకు పాన్ ఇండియా సినిమా చేశారు..ప్రభాస్‌కు నెటిజన్స్ సూటిప్రశ్న

Radhe shyam: నమ్మకం లేని కాన్సెప్ట్‌తో ఎందుకు పాన్ ఇండియా సినిమా చేశారు.. అని నెటిజన్స్ ప్రభాస్‌కు సూటిప్రశ్న వేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా మార్చి 11న థియేటర్లోలో విడుదలవుతుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అలాగే, పర్సనల్ విషయాలు చాలా చెప్పుకొస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియన్ సినిమాగా ‘రాధేశ్యామ్’ సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ పామిస్ట్(హస్త సాముద్రిక నిపుణుడిగా) కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారు.

Prabhas wouldnot believe palmology
Prabhas wouldnot believe palmology

ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని ఓ సరికొత్త పాత్ర పామిస్ట్. దాంతో అభిమానులతో పాటుగా అందరిలోనూ ఎంతగానో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక 7 భాషలలో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో కథా నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలు ప్రమోషన్స్‌లో ప్రభాస్‌ను అడుగుతున్నారు మీడియా వారు. ఇప్పటికే ముంబై, చెన్నైలలో ప్రమోషన్స్ పూర్తి చేశారు ప్రభాస్. తాజాగా హైదరాబాద్‌లోనూ ‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అయితే, ఈ సినిమాలో సెలబ్రిటీల నుంచి దేశ ప్రధాని వరకు విక్రమాదిత్య చెప్పింది వింటారు. విధికి ప్రేమకు మధ్య జరిగే యుద్ధం అనే సరికొత్త కథా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇక జాతకాలు, అవి నిర్ణయించే పరిస్థితుల కారణంగా ఓ ప్రేమ జంట ఎలాంటి కష్ఠాలను ఎదుర్కొంది?.. చివరికి విధి అంచనాలని ఎలా తలకిందులు చేసి తన పంతం నెగ్గించుకుంది అన్నదే చిత్ర కథ.

Radhe shyam: ఫిక్షన్ కథాంశాలతో సినిమాలు చేస్తున్న హీరో ప్రభాస్ ఒక్కడే కాదు..!

అయితే, ‘రాధేశ్యామ్’ సినిమా కథ ఏ అంశం ప్రధానంగా సాగుతుందో అదే అంశం మీద జాతకాలపై తనకు నమ్మకం లేదని ప్రభాస్ తాజాగా మీడియా వారికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం అందరిని షాక్ కు గురిచేసింది. ఈ సినిమాలోని పాత్రకు నేను పూర్తి భిన్నం అని ప్రభాస్ చెప్పాడు. అంటే నేను అసలు జ్యోతిష్యాన్ని నమ్మనని క్లారిటీ ఇచ్చాడు. దాంతో నమ్మకం లేని అంశాన్నే కథగా సినిమా చేసేందుకు ఎలా ఒప్పుకు న్నారు.. మరి ఈ కథలో మిమ్మలిని ఆకట్టుకున్న అంశం ఏంటీ..ఇది పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంత భారీ బడ్జెట్ పెట్టి తీయడానికి కారణం ఏంటి అని మీడియా వారు రక రకాల ప్రశ్నలు వేస్తున్నారు. అలాగే, నెటిజన్స్ కూడా దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఫిక్షన్ కథాంశాలతో సినిమాలు చేస్తున్న హీరో ప్రభాస్ ఒక్కడే కాదు..దాదాపు అందరు హీరోలు చేసేది ఇలాంటి కథలతోనే అని అభిమానులు అంటున్నారు.

Related posts

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu