NewsOrbit
న్యూస్ సినిమా

Radhe shyam: ఆ ఒక్క సీన్ కోసం ప్రభాస్, పూజా హెగ్డేలను చూసేందుకు పరుగులు పెట్టాల్సిందే..!

Radhe shyam: ఒకప్పుడు హీరోలు ఫైట్స్ చేయాలంటే, ఛేజింగ్ సీన్స్ చేయాలంటే వారి పోలికలతో ఉన్న డూప్‌లతో సీన్స్ తీసేవారు చిత్ర దర్శకులు. కానీ, టెక్నాలజీ పెరగడంతో రోప్స్ సహాయంతో అన్నీ జాగ్రత్తల మధ్య హీరోలే రిస్క్ చేసి సీన్స్ సొంతంగా చేస్తున్నారు. ఇక మన టాలీవుడ్ కంటే బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్స్ మధ్య పెదవి ముద్దు సన్నివేశాలు ప్రతీ సినిమాలో తప్పనిసరిగా ఉంటారు. గత కొంతకాలంగా మన సౌత్ సినిమాలలో కూడా ఈ సన్నివేశాలు దాదాపు అన్నీ సినిమాలలో కంపల్సరీ అయ్యాయి. ప్రేక్షకులను థియేటర్స్‌కు రాబట్టడమే దీనికి ప్రధాన కారణం. అలాగే, కథ డిమాండ్ చేస్తే కూడా మేకర్స్ ఇలాంటి సన్నివేశాలను తీయాల్సి వస్తోంది.

prabhas,pooja hegde that one scene is highlighted in radhe-shyam-
prabhaspooja hegde that one scene is highlighted in radhe shyam

కొందరు కెమెరా ట్రిక్స్ సహాయంతో హీరో హీరోయిన్ మధ్య పెదవి ముద్దు సన్నివేశాలను తీస్తున్నారు. కానీ, కొన్నిసార్లు అవి అంత సహజంగా ఉండటం లేదు. అందుకే హీరో, హీరోయిన్స్ ఒరిజినల్‌గా ఈ సన్నివేశాలలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి ఓ అద్భుతమైన సన్నివేశం ప్రభాస్ – పూజా హెగ్డేల మధ్య ఉందట. వీరిద్దరు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్. ఈ సినిమా మర్చి 11వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభాస్, పూజా హెగ్డే సహా చిత్ర బృందం ముంబైలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

Radhe shyam: అంతకంటే అద్భుతంగా ఇప్పుడు రాబోతున్న రాధే శ్యామ్ సినిమాలో

ఈ సందర్భంగా ప్రభాస్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఫ్రెష్ కంటెంట్‌తో రాధే శ్యామ్ ప్రమోషన్స్ అదిరిపోతున్నాయి. ఇక తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య ఘాటైన పెదవి ముద్దు సన్నివేశం ఉందట. ఈ సీన్ చూసేందుకు ఎంతో అట్రాక్షన్‌గా ఉంటుందని సమాచారం. ఇంతక ముందు పూజా హెగ్డే బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ సరసన నటించిన మొహాంజాదారో సినిమాలో ఆయనతో ఉన్న ఘాటు పెదవి ముద్దు సన్నివేశం బాగా ఆకట్టుకుంది. అంతకంటే అద్భుతంగా ఇప్పుడు రాబోతున్న రాధే శ్యామ్ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju