NewsOrbit
Entertainment News సినిమా

NTR 31: ఎన్టీఆర్ సినిమా కోసం తమిళ టాప్ హీరోని రంగంలోకి దింపుతున్న ప్రశాంత్ నీల్..?

NTR 31: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ దర్శకుల లిస్టులో మొదట రాజమౌళి పేరు వినబడితే తర్వాత ప్రశాంత్ నీల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. “కేజిఎఫ్” రెండు భాగాలతో ప్రశాంత్ నీల్ మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ ఏడాది వచ్చిన “KGF 2” ఏకంగా ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం సంచలనం రేపింది. ముఖ్యంగా “KGF 2” బాలీవుడ్ ఇండస్ట్రీలో ₹400 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించడం జరిగింది. కాగా ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రాజెక్టులలో ఎన్టీఆర్ తో కూడా ఒకటి చేయనున్న సంగతి తెలిసిందే.

Prashant Neel is bringing Tamil top hero for NTR's movie
NTR 31

మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ ఏడాది మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎన్టీఆర్ చాలా వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. పైగా తారక్ కి ప్రశాంత్ నీల్ 15 సంవత్సరాల నుండి వీరాభిమాని. సో “NTR 31” వర్కింగ్ టైటిల్ పేరిట వస్తున్న ఈ సినిమాపై తారక్ అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ “NTR 31” కోసం కోలీవుడ్ టాప్ హీరో విక్రమ్ నీ రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Prashant Neel is bringing Tamil top hero for NTR's movie
Prashant Neel

హీరో ఎన్టీఆర్ పాత్రకి సరి సమానంగా ఉండే మరో పాత్రలో విక్రమ్ పాత్ర ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో విక్రమ్ ఓకే చెప్పినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ నీల్… ప్రభాస్ తో “సలార్” సినిమా చేస్తున్నారు. మరోపక్క ఎన్టీఆర్ కొరటాలతో సినిమా చేయనున్నారు. కొరటాల ప్రోజెక్ట్ అయిన వెంటనే…”NTR 31″ షూటింగ్ తారక్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు.

Related posts

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Actress Chaitra: బుల్లితెరపై నవ్విస్తూ రియల్ లైఫ్ లో అంతటి కష్టాలను అనుభవిస్తున్న చైత్ర…!

Saranya Koduri