NTR 31: “కేజిఎఫ్” రెండు భాగాలతో తన దర్శకత్వ దమ్మేంటో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చూపించడం తెలిసిందే. కేజిఎఫ్ మొదటిగా కనడ అనే చిన్న ఇండస్ట్రీలు రూపొందినా గాని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో… అనేక రికార్డులు క్రియేట్ చేసింది. అందరి చూపులు కన్నడ వైపు తిప్పేలా “కేజిఎఫ్” హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమాతో హీరో యాష్ కి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి విపరీతమైన క్రేజ్ మార్కెట్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది.
అటువంటి దర్శకుడితో తిరుగులేని మాస్ క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. యధావిధిగా ప్రశాంత్ నీల్ సినిమాలలో హీరో ముఖంలో కనబడే వైలెంట్ లుక్ ఈ పోస్టర్ లో కూడా కనిపించింది. గంభీరమైన లుక్ లో… తారక్ నీ పోస్టర్ లో ప్రజెంట్ చేశారు. దీంతో ఈ సినిమా టైటిల్ ఏంటి అన్న దానిపై రకరకాల డిస్కషన్స్ మొన్నటి నుండి జరుగుతూ ఉన్నాయి.
అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ పేరు ఒకటి వైరల్ అవుతుంది. వినిపిస్తున్న వార్తల ప్రకారం “అసుర” లేదా “అసురుడు” అనే టైటిల్ పెట్టడానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దాదాపు పదిహేను సంవత్సరాల నుండి ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ ఆయనపై అభిమానం ఉందని.. తారక్ తన ఫేవరేట్ హీరో అని ప్రశాంత్ నీల్ చెప్పటంతో ఈ సినిమా పై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన కెరీర్ లో 30వ సినిమా.. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ప్రశాంత్ నీల్ మూవీ ప్రాజెక్టు మొదలు పెట్టనున్నట్లు సమాచారం.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…