NewsOrbit
సినిమా

NTR31: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా..హై వోల్టేజ్ మాస్ పోస్టర్ తో ఫ్యాన్స్ నీ సర్ ప్రైజ్ చేసిన ప్రశాంత్ నీల్..!!

NTR31: నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్తడే సందర్భంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు.. అభిమానులు భారీ ఎత్తున బర్తడే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రస్తుతం ఎన్టీఆర్.. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో… తన కెరియర్ లో 30 ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొరటాల శివ బర్తడే విషెస్ తెలియజేస్తూ ఈ సినిమాకి సంబంధించి చిన్నపాటి డైలాగ్ వీడియో నిన్న రిలీజ్ చేయడంతో .. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ తో పాటు ఎన్టీఆర్ పలికిన డైలాగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

prashanth neel released ntr 31 movie poster on the occassion of ntr birthday

ఇక ఇదే సందర్భంలో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయడానికి సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా డిసైడ్ అయ్యారు. విషయంలోకి వెళితే గతంలోనే “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయడానికి ఒప్పుకోవటం తెలిసిందే. అంతమాత్రమే కాదు దాదాపు 15 సంవత్సరాల నుండి ఎన్టీఆర్ కి తాను వీరాభిమాని అని ప్రశాంత్ నీల్ “కేజిఎఫ్ 2” ప్రమోషన్ కార్యక్రమాల్లో తెలియజేశారు. దీంతో తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో… ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా పోస్టర్ తాజాగా ప్రశాంత్ నీల్ రిలీజ్ చేయడం జరిగింది..

ఈ స్పెషల్ పోస్టర్ డిజైన్ కోసం దాదాపు 32 హై టెక్నాలజీ కెమెరాలను వాడటం జరిగిందట. దీంతో ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు ఈ స్పెషల్ పోస్టర్ చూసి గ్యారెంటీగా ప్రశాంత్ నీల్… తారక్ నీ గట్టిగా వాడబోతున్నట్లు… పోస్టర్ చూసి కామెంట్ చేస్తున్నారు. పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ లోనే హై ఓల్టేజ్ యాక్షన్ కనిపిస్తుందని చెప్పుకొస్తున్నారు. KGF, KGF 2 రెండు సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ నీ షేక్ చేసి పడేయాటంతో… తిరుగులేని మాస్ క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ నీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో అని.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టుపై.. రకరకాల డిస్కషన్స్ తాజాగా స్టార్ట్ చేయడం జరిగింది.

Related posts

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu