NewsOrbit
సినిమా

Prashanth Neel-Nani: `కేజీఎఫ్‌` డైరెక్ట‌ర్‌తో నానినా..? అదే నిజ‌మైతే అంద‌రికీ మైండ్‌బ్లాకే!

Prashanth Neel-Nani: డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఉగ్రమ్` అనే మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ క‌న్న‌డ డైరెక్ట‌ర్‌.. `కేజీఎఫ్‌`తో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించారు. 2018లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`, మొన్నీ మ‌ధ్య విడుద‌లైన `కేజీఎఫ్‌ చాప్ట‌ర్ 2` చిత్రాలు ఎంతటి భారీ విజ‌యాల‌ను సాధించాయో తెలిసిందే.

కేజీఎఫ్ తో నేష‌న‌ల్ వైడ్‌గా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవ‌డంతో పాటు క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతిని పెంచాడు ప్ర‌శాంత్ నీల్‌. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు పోటీ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్‌తో `స‌లార్‌` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు.

ఇది పూర్తైన త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ మూవీ చేయ‌నున్నాడు. `ఎన్టీఆర్ 31` వ‌ర్కింగ్ టైటిల్‌తో వ‌చ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. వీటితో పాటు ప్ర‌శాంత్ నీల్ చేతిలో మ‌రిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇంత బిజీగా ఉన్న ఆయ‌న టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నానితో ఓ మూవీ చేయ‌నున్నాడ‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇది కూడా పాన్ ఇండియా చిత్ర‌మే అని, ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్‌-నానిల మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని అంటున్నారు. అస‌లు ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం జోరుగా వైర‌ల్ అవుతోంది. ఒక‌వేళ ఈ వార్తే నిజ‌మై ప్ర‌శాంత్ నీల్, నాని కాంబోలో ఓ మూవీ ప‌ట్టాలెక్కితే.. సౌత్ స్టార్ హీరోలంద‌రికీ మైండ్‌బ్లాక్ అవ్వ‌డం ఖాయం.

author avatar
kavya N

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri