NewsOrbit
Entertainment News సినిమా

పవన్ ఫ్యాన్సా… మజాకా “ప్రీ బర్త్ డే” వేడుకలు..!!

తెలుగు సినిమా రంగంలో అందరు హీరోల అభిమానులు ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రూటే సపరేటు. తమ అభిమాన హీరో సినిమా చేసినా చేయకపోయినా…హిట్ పడినా పడకపోయినా ఎప్పుడూ కూడా ఫలితాలతో .. సంబంధం లేకుండా అభిమానిస్తూ ఉంటారు. అంతేకాదు ఎవరైనా పల్లెతు మాట అది సినిమా రంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా తిడితే మాత్రం అదే రీతిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటారు. రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఎంతగానో అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. పవన్నే ముఖ్యమంత్రి అయ్యి పేదవాళ్ల కష్టాలు తీర్చాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ రెండవ తారీకు పవన్ బర్త్ డే అని అందరికీ తెలుసు.

on the pawan birthday occassion two special movies

దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున అభిమానులు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు నాడు “జల్సా” స్పెషల్ షోలు పలుచోట్ల పడనున్నాయి. అమెరికాలో సైతం పడనున్నాయి. ఇలా ఉంటే దీని కంటే ముందుగానే ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ అంటూ ఆగస్టు 31 వ తారీకు నాడు పవన్ కెరియర్ లో భారీ బ్లాక్ బస్టర్ “తమ్ముడు” సినిమా స్పెషల్ షోలు స్వయంగా ఫ్యాన్స్ కోసం పడుతునుందట. 1999వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా పవన్ కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచింది.

on the pawan birthday occassion two special movies

అప్పటికే “తొలిప్రేమ” హిట్ తో యూత్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న పవన్ ఈ సినిమాతో మరింతగా క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది. లేటెస్ట్ టెక్నాలజీతో 4K ప్రింట్ తో తమ్ముడు ఆగస్టు 31 వ తారీకు తో పాటు సెప్టెంబర్ 1వ తారీకు తెలుగు రాష్ట్రాలలో కొన్ని థియేటర్ లలో రిలీజ్ చెయ్యనున్నారట. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్తడే సందర్భంగా ఈ ఏడాది “పోకిరి” లేటెస్ట్ ప్రింట్ స్పెషల్ షోలు వేయించుకుని సరికొత్త ట్రెండ్ మహేష్ ఫ్యాన్స్ సృష్టించారు. దీంతో తర్వాత చిరంజీవి బర్త్ డే నాడు.. “ఘరానా మొగుడు” స్పెషల్ షో వేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు… పవన్ బర్త్ డే నాడు వెరైటీగా “జల్సా”తో పాటు “తమ్ముడు” సినిమాలో స్పెషల్ షోస్ పడుతుండటం విశేషం.

Related posts

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Actress Chaitra: బుల్లితెరపై నవ్విస్తూ రియల్ లైఫ్ లో అంతటి కష్టాలను అనుభవిస్తున్న చైత్ర…!

Saranya Koduri

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Maa Annayya serial: మా అన్నయ్య సీరియల్ లో ఆకట్టుకుంటున్న హీరోయిన్ శివాని రియల్ లైఫ్ లో మరీ ఇంత ముధురా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Actress Sirisha: తినడానికి తిండి లేక అటువంటి పనులు చేశా.. సీరియల్ యాక్టర్ శిరీష ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!

Saranya Koduri

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

siddhu

Brahmamudi March 28 2024 Episode 369: అపర్ణ ని మాటల తో ఇబ్బంది పెట్టిన రుద్రాణి..కావ్య కి సపోర్ట్ గా స్వప్న.. కోటి రూపాయల నష్టం?

bharani jella