NewsOrbit
Entertainment News సినిమా

“లైగర్” హిందీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో విజయ్ వేసుకున్న చెప్పులు ధర ఎంతో తెలుసా..??

జులై 21వ తారీకు “లైగర్” ట్రైలర్ విడుదల కార్యక్రమాలు రెండు చోట్ల జరగటం తెలిసిందే. తెలుగుకి సంబంధించి హైదరాబాద్ లో కార్యక్రమం జరగగా… “లైగర్” హిందీ ట్రైలర్ కు సంబంధించి ముంబైలో జరిగింది. అయితే హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ కావటం తెలిసిందే. మా తాత ఎవరో తెలవదు, మా నాన్న ఎవరో తెలవదు.. అయినా కానీ మీ ప్రేమ అభిమానం నాపై చూపించడం.. అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మిగతా హీరోల అభిమానుల నుండి వ్యతిరేకత వస్తుంది.

price of the sandals Vijay wore at the Hindi trailer release of Liger

ఇక ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ వేసుకున్న చెప్పులు పెద్ద హాట్ టాపిక్ కావటం తెలిసిందే. తన సినిమా ట్రైలర్ కార్యక్రమానికి మామూలు చెప్పులు వేసుకుని.. విజయ్ దేవరకొండ రావటం పట్ల.. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన రణవీర్ సింగ్ కూడా సెటైర్ లు వేయడం జరిగింది. కాస్త ఎటకారంగా కూడా కామెంట్లు చేశారు. చూస్తుంటే ఈ వేడుకలో నేనే హీరో అన్నట్టు ఉందని రణవీర్ కామెంట్లు చేయడం జరిగింది.

price of the sandals Vijay wore at the Hindi trailer release of Liger

ఇదంతా పక్కన పెడితే “లైగర్” హిందీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ వేసుకున్న చెప్పులు ధర కేవలం నూట తొంబై తొమ్మిది రూపాయలు మాత్రమే అట. అయితే ఆ చెప్పులపై విజయ్ దేవరకొండ స్టైలిస్ట్ హార్మాన్ కౌర్ స్పందించాడు. పాత్రకు దగ్గరగా… అండర్ డాగ్ లుక్కులో కనిపించేందుకు ఇలా చేసినట్లు తెలిపారు. ప్రతి ఈవెంట్ లో విజయ్ దేవరకొండ తన డ్రెస్సుతో… వార్తల్లోకి ఎక్కితే ఈసారి..”లైగర్” హిందీ ట్రైలర్ ఈవెంట్ లో చెప్పులు వేసుకుని వార్తల్లో నిలిచారు.

Related posts

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri