NewsOrbit
Featured సినిమా

ప్రియాంక చోప్రా సాధించిన కీర్తి.. మిస్ వరల్డ్-2000.. కి 20 ఏళ్లు

priyanka chopra completed 20 years as miss world

ఎవరి జీవితంలో అయినా కొన్ని సంఘటనలు మధురంగా నిలుస్తాయి. అందులో కొన్ని భవిష్యత్తులో వారు సాధించబోయే వాటికి పునాదిరాళ్లు అవుతాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ కాకముందు సాధించిన ఘనత తన సుదూర భవిష్యత్తుకు బంగారుబాట వేసిందిఆ ఏడాది ఫెమినా మిస్ ఇండియా 2000 రన్నరప్ గా నిలవడమే కాకుండా.. ఏకంగా అదే ఏడాది ఫెమినా మిస్ వరల్డ్-2000 కిరీటం గెలుచుకుని భారతదేశ ఖ్యాతిని ఎల్లలు దాటించింది. ఆమె సాధించిన ఘనతకు నవంబర్ 30తో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగంతో ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది.

priyanka chopra completed 20 years as miss world
priyanka chopra completed 20 years as miss world

2000 నవంబర్ 30వ తేదీన లండన్ లో జరిగిన ఫైనల్స్ లో ప్రియాంక ఈ ఘనత సాధించింది. గ్లామర్ ప్రపంచంలో భారత కీర్తి మరోసారి వెలిగింది. ఐశ్వర్యా రాయ్ తర్వాత భారత్ కు మిస్ వరల్డ్ కిరీటం ప్రియాంక ద్వారా వచ్చింది. భారత్ నుంచి ఈ కిరీటం దక్కించుకున్న వారిలో అయిదవ యువతి ప్రియాంక. 18 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించింది. ప్రియాంక ఆధ్వర్యంలో ఉన్న team_pc ఈ వివరాలను, జ్ఞాపకాలను సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టా ద్వార పంచుకున్నారు. ‘కళ్లల్లో మెరుపులతో, తన అందంతో ఈ ప్రపంచాన్నే జయించింది’ అని రాసుకున్నారు. ఈ ఘనత సాధించిన తర్వాత ఆమెకు సినీ అవకాశాలు వెల్లువెత్తాయి. తొలిగా తమిళ్ సినిమా ‘తమిజన్’ లో విజయ్ సరసన నటించి సినిమాల్లో తెరంగేట్రం చేసింది.

2003లో ‘ద హీరో’ సినిమా ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అందాజ్, ముజ్ సే షాదీ కరోగీ, ఐత్ రాజ్ వంటి హిట్ సినిమాలతో దూసుకుపోయింది. అప్పటి నుంచి ప్రియాంక వెనుదిరిగి చూసింది లేదు. బాలీవుడ్ తోపాటు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. 2015లో ఆమె నటించిన అమెరికన్ థ్రిల్లర్ సిరీస్ ‘క్వాంటికో’ ఓ సంచలనం. ఈ సిరీస్ లో నటించిన తొలి దక్షిణ ఆసియన్ గా పేరు తెచ్చుకుంది. 2017లో అమెరికన్ పాపులర్ సిరీస్ బేవాచ్ లో నటించి సంచలనం రేపింది. 2018లో అమెరికన్ సింగర్ తనకంటే చిన్నవాడైన నిక్ జోనాస్ ను పెళ్లాడింది.

https://www.instagram.com/p/CINOoJIgJly/?utm_source=ig_web_copy_link

 

 

 

 

 

 

author avatar
Muraliak

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri