NTR 30 ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పిన నిర్మాత కళ్యాణ్ రామ్..!!

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో తన కెరియర్ లో 30వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో “జనతా గ్యారేజ్” రావటం మాత్రమే కాదు ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ గతంలో నటించగా అన్ని సినిమాలు హిట్ అయ్యాక.. తర్వాత తారక్ చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వంలో చేసిన “RRR” తర్వాత సినిమా పైగా కెరియర్ లో 30వ సినిమా కావటంతో ఈసారి ఏట్టి పరిస్థితులలో ఫ్లాప్ రాకుండా కొరటాల శివతో సినిమా చేస్తున్నారట.

అయితే “RRR” విడుదలయ్యి దాదాపు 5 నెలలు కావస్తున్నా గాని..”NTR 30″ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి తరుణంలో సినిమా నిర్మాత కళ్యాణ్ రామ్… ఎన్టీఆర్ 30వ సినిమా ఆలస్యం కావడానికి గల కారణం చెప్పారు. తారక్ “RRR” తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.గ్లోబల్ యాక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఒక బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చే నెక్స్ట్ సినిమా అంటే కాస్త టైం తీసుకొని ముందుకు వెళ్ళాలి.

ఆడియన్స్ అంచనాలను మ్యాచ్ చేసే సినిమాతో రావాలని చూస్తున్నాం, అందుకే “Ntr30” ఆలస్యం అవుతుంది..అని పేర్కొన్నారు. వంశి వశిష్ట అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసారా లో కళ్యాణ్ రామ్ హీరోగా నటించడం తెలిసిందే. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా మాత్రమే కాదు నిర్మాత కూడా . దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కొరటాల ఎన్టీఆర్ ప్రాజెక్టు పై.. క్లారిటీ ఇవ్వటం జరిగింది.


Share

Recent Posts

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

7 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

59 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago