Mahesh Babu: రాజమౌళి- మహేష్ సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!!

Share

Mahesh Babu: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఈ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి మీడియాతో తెలపడం జరిగింది. ప్రస్తుతం చేస్తున్న “RRR” సినిమా కంప్లీట్ అవ్వగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు జక్కన్న తెలపడం జరిగింది. దీంతో గత ఏడాది నుండి “RRR” ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతోంది.. క్లైమాక్స్ కి తీసుకు రావడం జరిగింది.

KL Narayana : Latest News, Photos, Reviews - Gulte.com

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గి బయట పరిస్థితులు మొత్తం మారిన తర్వాత… సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ వుంది. దాదాపు అంతర్జాతీయ స్థాయిలో 12 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే మహేష్ తో రాజమౌళి చేయబోయే సినిమా గురించి తాజాగా ఆ సినిమా నిర్మాత కె.ఎల్ నారాయణ ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read More: Mahesh Babu: మహేష్ బాబు కెరీర్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాలు చేతి దాక వచ్చి వదులుకున్న సినిమాల లిస్టు..!!

విషయంలోకి వెళితే మహేష్ బాబు తో రాజమౌళి చేస్తున్న సినిమా.. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో.. యాక్షన్ ఎంటర్ టైనర్ గా స్టోరీ రూపొందుతున్నట్లు… ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వస్తున్న వార్తలపై తాజాగా.. ఇంటర్వ్యూలో సినిమా నిర్మాత కె.ఎల్ నారాయణ షాకింగ్ కామెంట్ చేశారు. అంతేకాకుండా ఇంతకీ ఆ స్క్రిప్ట్ ఏ లైన్ పరంగా తయారవుతుందో అన్న దాని విషయంలో తనకు కూడా తెలీదు అంటూ కెఎల్ నారాయణ పేర్కొన్నారు. దీంతో వస్తున్నా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అనే వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పాడు.


Share

Related posts

తెలుగు సినిమాకు దిక్సూచి ‘అక్కినేని’.. పరిపూర్ణం ‘నాగేశ్వరరావు’ జీవితం..

Muraliak

Sruthi Raj Latest Photos

Gallery Desk

Nimmagadda Ramesh Kumar : వైసిపి కార్పొరేషన్ డైరెక్టర్లకు ఊహించని షాక్ ఇస్తూ నిమ్మగడ్డ నిర్ణయం..!!

sekhar