NewsOrbit
Entertainment News సినిమా

NBK 107: “NBK 107″కి సంబంధించి టైటిల్ రిలీజ్ ప్రకటన అప్ డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

NBK 107: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా “NBK 107”. ఇండస్ట్రీలో ఒక్క పరాజయం లేని దర్శకుడిగా మంచి ట్రాక్ రికార్డు కలిగిన గోపీచంద్ మలినేని ఈ సినిమాని చాలా వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నారట. కమర్షియల్ ఎంటర్టైనర్ గా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో… హీరో ఇజం ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉండే స్క్రిప్ట్ తో “NBK 107” తీయడం జరిగిందట. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ఫోటోలు మరియు చిన్నపాటి వీడియో ఇప్పటికే అంచనాలను పెంచేశాయి.

Production company given title update regarding NBK 107
NBK 107

అయితే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినిమా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ టైటిల్ ప్రకటనపై కీలక అప్డేట్ ఇచ్చింది. అక్టోబర్ 21వ తారీకు టైటిల్ ప్రకటిస్తామని తెలిపింది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్. కొద్ది నెలల క్రితం కర్నూలులో యాక్షన్స్ సన్నివేశాలతో పాటు సెంటిమెంట్ సన్నివేశాలు చిత్రీకరించారు. అంతేకాకుండా ఒక సాంగ్ కూడా చిత్రీకరించడం జరిగింది. ఆ తరువాత టర్కీలో సినిమాకి సంబంధించి కొన్ని సాంగ్స్ చిత్రీకరించారు.

Production company given title update regarding NBK 107
NBK 107

టర్కీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇటీవలే బాలయ్య వారం రోజుల క్రితం హైదరాబాదులో అడుగు పెట్టారు. దాదాపు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో “అఖండ” సినిమా రిలీజ్ అయిన రోజే..”NBK 107″ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ దసరా పండుగకు రిలీజ్ కావాల్సినది. షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలకృష్ణతో పాటు సినిమా యూనిట్ కోవిడ్ బారిన పడటం జరిగింది. దీంతో కొన్ని వారాలు పాటు షూటింగ్ ఆగిపోయింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి ఏకధాటిగా షూటింగ్  చేయడం జరిగింది. ఇదిలా ఉంటె “జై బాలయ్య” అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మరి 21వ తారీఖు ఏ టైటిల్ ప్రకటిస్తారో చూడాలి.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri