Blood Pressure: ఇది ఒక్కటి తింటే రక్తపోటు జన్మలో రాదట.! డాక్టర్లే చెబుతున్నారు..!!

Share

Blood Pressure: ప్లాంటారోవా మొక్క నుండి తయారైన ఒక రకమైన ఫైబరే సైలియం పొట్టు..!! ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.. ఇది మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది.. ఈ ఊకను ఎలా తీసుకోవాలి..!? ఎలా తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలను నివారిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

 

Psyllium Reduce Blood Pressure: Levels
Psyllium Reduce Blood Pressure: Levels

సైలియం పొట్టు ఫైబర్, నోటిఫికేషన్స్ పొటాషియం కాల్షియం ఐరన్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. అయితే సాధారణంగా ఇది తినటానికి రుచిగా ఉండదు. ఈ పొట్టును బిస్కెట్స్, స్వీట్స్, కుక్కిస్ లో వేసి చేస్తే తినటానికి చక్కటి రుచిని అందిస్తుంది. ఇంకా నీరు లేదా డ్రింక్స్ లో ఈ ఊక ని కలుపుకుని తాగవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది ప్రేగు కదలికలు సులభతరం చేసి మలంలో వాటర్ కంటెంట్ ను పెంచుతుంది. అంతేకాకుండా జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. టైప్2 డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఈ ఊకను తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది.

Psyllium Reduce Blood Pressure: Levels
Psyllium Reduce Blood Pressure: Levels

సైలియం పొట్టు 55 mm Hg వరకు రక్తపోటును తగ్గిస్తుందని క్లినికల్ అధ్యయనాలు నిరూపించాయి. రక్త పోటు సమస్య తో బాధపడుతున్న వారు ఈ ఊక ను తరచు ఏదో విధంగా తీసుకుంటూ ఉంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ పొట్టు లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది దేహంలో కొలస్ట్రాల్ శోషణ ను తగ్గిస్తుంది.


Share

Related posts

ఎవరి మెడకు చెట్టుకుంటుందో ఈ సంచలన కేసు..?

Muraliak

అది చలనచిత్రం …ఇది జీవన విచిత్రం…!! వెరీ ఇంట్రెస్టింగ్! భోపాల్ లో ఏం జరిగిందంటే?

Yandamuri

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో…ఏపీ సర్కార్ కి ఎలాంటి సంబంధం లేదు కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..!!

sekhar