NewsOrbit
Entertainment News సినిమా

Vijay Deverakonda Puri Jagannath: హీరో విజయ్ దేవరకొండకి మరో బంపర్ ఆఫర్ ఇచ్చిన పూరీ జగన్నాథ్..??

Vijay Deverakonda Puri Jagannath: రౌడీ హీరో విజయ్ దేవరకొండకి(Vijay Deverakonda) కెరియర్ పరంగా బ్యాడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం మనోడు ఆశలన్నీ పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ “లైగర్”(Liger) పైనే ఉన్నాయి. అంతకుముందు పూరి వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ కి “ఇస్మార్ట్ శంకర్”తో(Ismart Shankar) అదిరిపోయే హిట్ ఇవటం తెలిసిందే. మాస్ నేపథ్యంలో అంతకుముందు ఎవరు చూపించని రీతిలో… రామ్ నీ… పూరి చూపించి.. అదిరిపోయే మాస్ హిట్ అందుకోవటం జరిగింది.

Puri Jagannath Planning third movie with Vijay Deverakonda

ఇదిలా ఉంటే ఇప్పుడు “లైగర్” లో విజయ్ దేవరకొండని పూరి జగన్నాథ్ ఇంటర్నేషనల్ బాక్సర్ గా చూపిస్తున్నారు. దీంతో సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఎలాగైనా “లైగర్”తో.. తమ అభిమాన హీరో హిట్ ట్రాక్ ఎక్కాలని.. కోరుకుంటున్నారు. “లైగర్” ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. ఈనెల 10వ తారీఖు నుండి ప్రమోషన్ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సినిమా విడుదల అవ్వకముందే పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ JGM(జనగణమన)లో విజయ్ దేవరకొండ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతుంది.

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు విజయ్ దేవరకొండకి మరో బంపర్ ఆఫర్ పూరి ఇచ్చినట్లు మూడో సినిమా కూడా చేయటానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ అడుగుపెట్టాక ఇప్పటివరకు ఒకే హీరోతో మూడు సినిమాల ఎప్పుడు చేయలేదు. పైగా మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే మిగతా రెండు సినిమాలకు డైరెక్టర్ పూరి… విజయ్ దేవరకొండని.. ఎంచుకోవటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇది కూడా పాన్ ఇండియా సబ్జెక్ట్ అని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N