NewsOrbit
Entertainment News సినిమా

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ అనన్య పాండే పలుచోట్ల ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ముంబాయి, పంజాబ్, పాట్నా, గుజరాత్.. మరి కొన్ని చోట్ల పాల్గొన్నారు. కాగా ఆదివారం తెలంగాణ రాష్ట్రం వరంగల్ లో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాటు హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే కమెడియన్ ఆలీ, ఛార్మి పలువురు పాల్గొన్నారు.

Puri told interesting things about Mike Tyson in Liger promotional activities..!!

ఈ సందర్భంగా డైరెక్టర్ పూరీ మాట్లాడుతూ సినిమా గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. హీరో విజయ్ దేవరకొండ ఇంకా చాలామంది గురించి మాట్లాడదా సినిమాలో కీలక పాత్ర చేసిన మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మైక్ టైసన్ నీ కలవడానికి సంవత్సరం పట్టింది. వాళ్ల టీం తో ఛార్మి అనేకసార్లు సినిమా గురించి చర్చించాక చివర అక్కరకి ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఆయనతో షూటింగ్ కోసం అమెరికాలో లాస్ ఏంజెల్స్ కి వెళ్ళాం. షూటింగ్ మొత్తం రెడీ అయ్యాక చాలా లేట్ గా మైక్ టైసన్ రావడం జరిగింది.

Puri told interesting things about Mike Tyson in Liger promotional activities..!!

గంట తర్వాత నేను హీరో విజయ్ దేవరకొండ మైక్ టైసన్ పక్కన కూర్చున్నామని చాలా ఆశ్చర్యపోయా. మైక్ టైసన్ పక్కన కూర్చుంటే ఏదో జంతువు పక్కన కూర్చున్నట్టు ఉంటది. గుర్రం, ఏనుగు … పక్కన కూర్చున్నట్టు ఉంటది అతని స్కల్ చాలా పెద్దది. అతని చెప్పుల సైజు 20. దీంతో స్పెషల్ గా షూటింగ్ కోసం.. మైక్ టైసన్ కి అమెరికాలో షు కుట్టించడం జరిగింది. అటువంటి లెజెండ్ తో సినిమా చేయటం చాలా సంతోషం అనిపించింది. అంతేకాదు ప్రత్యేకమైన ఫైట్ కూడా సినిమాలో మైక్ టైసెన్ చేసినట్లు.. పూరీ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.

Related posts

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Actress Chaitra: బుల్లితెరపై నవ్విస్తూ రియల్ లైఫ్ లో అంతటి కష్టాలను అనుభవిస్తున్న చైత్ర…!

Saranya Koduri

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Maa Annayya serial: మా అన్నయ్య సీరియల్ లో ఆకట్టుకుంటున్న హీరోయిన్ శివాని రియల్ లైఫ్ లో మరీ ఇంత ముధురా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Actress Sirisha: తినడానికి తిండి లేక అటువంటి పనులు చేశా.. సీరియల్ యాక్టర్ శిరీష ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!

Saranya Koduri

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

siddhu

Brahmamudi March 28 2024 Episode 369: అపర్ణ ని మాటల తో ఇబ్బంది పెట్టిన రుద్రాణి..కావ్య కి సపోర్ట్ గా స్వప్న.. కోటి రూపాయల నష్టం?

bharani jella