Categories: సినిమా

Liger Glimpse Review: విజయ్ దేవరకొండ “లైగర్” గ్లింప్స్ రివ్యూ

Share

Liger Glimpse Review: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Purijaganath) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijaydeverakonda) హీరోగా నటించిన “లైగర్”(Liger) తాజాగా రిలీజ్ కావడం జరిగింది. “లైగర్” గ్లింప్స్(Liger Glimpse) వీడియో లో విజయ్ దేవరకొండ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా పూరి జగన్నాథ్, కరణ్ జోహార్(Karan Johar) నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా అనన్య పాండే(Ananya Pandey) నటిస్తోంది. స్పెషల్ పాత్రలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయిన “లైగర్” గ్లింప్స్ చూసి ప్రేక్షకులు సోషల్ మీడియాలో రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ గతంలో మాదిరిగాన్నే చిరుత, అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి..ఫార్ములా  మదర్ సెంటిమెంట్ మేళవించి లైగర్ తీస్తున్నట్లు అర్థమవుతోందని చెప్పుకొస్తున్నారు. హీరోని టీ అమ్ముకునే వాడు నుండి.. ప్రపంచ బాక్సర్ గా చూపిస్తున్నట్లు తెలుస్తోందన్నీ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ(Ramya Krishna) నటిస్తున్నట్లు “లైగర్” గ్లింప్స్ చూసినవాళ్లు చెప్పుకొస్తున్నారు. ఒక టీ అమ్ముకునే కుర్రాడిని ఇండియన్ బాక్సర్ గా..”లైగర్” గ్లింప్స్ లో.. ప్రేక్షకుడు సినిమాకి కనెక్ట్ అయ్యేలా 50 నిమిషాలు వీడియో అద్భుతంగా ఉందని చూసినవాళ్లు అంటున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే “అర్జున్ రెడ్డి” ఫ్లవర్ డబల్.. త్రిబుల్ గా “లైగర్” లో విజయ్ దేవరకొండనీ పూరి చూపిస్తున్నట్లు అర్థమవుతుందని.. విశ్లేషిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టేజ్ ….ఆ జనాలు… అరుపులు.. బాక్సర్ కి ఉండే ఆ కోపం.. ఆ కాసి… పూరి జగన్నాథ్ బాగా టేకప్ చేశారని ..”లైగర్” గ్లింప్స్ చూసిన ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు. టోటల్ గా చూసుకుంటే.. వరస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ కి పూరి జగన్నాథ్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మర్చిపోలేని హిట్ “లైగర్” రూపంలో ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు..”లైగర్” గ్లింప్స్ చూసినవాళ్లు కామెంట్ చేస్తున్నారు.

“లైగర్” గ్లింప్స్ ప్లస్ పాయింట్స్:-

1) 50 నిమిషాల వీడియోలో ప్రేక్షకుడుని కథ కి కనెక్ట్ చేయటం.

2)స్లామ్ బాయ్ గా .. బాక్సర్ విజయ్ దేవరకొండ హీరోయిజం.. బాగా ఎలివేట్ చేయటం.

3) హాలీవుడ్ రేంజ్ బాక్సింగ్  ఫైట్స్ 


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

47 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

3 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

5 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago