NewsOrbit
న్యూస్ సినిమా

Pushpa – KGF 1: కేజీఎఫ్ 1 రికార్డ్స్ బ్రేక్ చేసిన పుష్ప..ఇక టార్గెట్ బాహుబలి

Pushpa – KGF 1: పాన్ ఇండియన్ సినిమాగా వచ్చిన పుష్ప ఇప్పటికే వసూళ్ళ పరంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ హ్యాట్రిక్ సినిమా సుకుమార్‌కు, అల్లు అర్జున్‌కు హ్యాట్రిక్ హిట్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ సినిమాగా కూడా ఫస్ట్ భారీ హిట్ దక్కింది. నిర్మాణ సంస్థ మైత్రీ వారికి ఈ సినిమా మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. వారికి ఈ సినిమా భారీ హిట్‌గా నిలిచింది. ఇక విడుదలైన అన్నీ భాషలలో పుష్ప:ది రైజ్ పార్ట్ 1 వసూళ్ళ పరంగా సునామీని సృష్ఠించింది. ఇప్పటికే 280 కోట్ల వరకు వసూళ్ళు రాబట్టింది.

pushpa-broke kgf-1 records next target is bahubali
pushpa broke kgf 1 records next target is bahubali

సంక్రాంతి వరకు గనక ఈ సినిమాకు ఎలాంటి పోటీ లేకపోతే 370 కోట్లకు పైగానే మా సినిమాకు వసూళ్ళు వస్తాయని నిర్మాత ఇటీవల స్వయంగా వెల్లడించాడు. కాగా, ఇప్పుడు పుష్ప సినిమా బాలీవుడ్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అక్కడ ఇంతకముందు హిందీలో రిలీజైన కేజీఎఫ్ ఛాప్టర్ 1 లైఫ్ టైంలో సాధించిన వసూళ్ళను పుష్ప 13 రోజుల్లో క్రాస్ చేయడం విశేషం. 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది పుష్ప ఆర్ట్ 1. ఇంకా కూడా అక్కడ వసూళ్ళు రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ టార్గెట్ బాహుబలి సిరీస్ అని చెప్పుకుంటున్నారు.

Pushpa – KGF 1: వచ్చే ఏడాది దసరా పండుగ సందర్భంగా పుష్ప సీక్వెల్..

బాలీవుడ్‌లో పెద్దగా ప్రమోషన్స్ నిర్వహించని పుష్ప సినిమా ఈ మాత్రం వసూళ్ళు రాబడుతుంది అంటే చాలా గొప్ప విషయం. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఇక అన్నీ భాషలకు రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. కాగా, 2022, ఫిబ్రవరి నుంచి పుష్ప సినిమా సీక్వెల్‌ను మొదలుపెట్టబోతున్నారు. దాదాపు పార్ట్ 1లో నటీ నటులందరూ కంటిన్యూ అవుతున్నారు. ఇక అన్ని అనుకున్నట్టు పూర్తైతే వచ్చే ఏడాది దసరా పండుగ సందర్భంగా ఈ సీక్వెల్ సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu