NewsOrbit
న్యూస్ సినిమా

Pushpa: సోషల్ మీడియాలో మరో రికార్డు సృష్టించిన “పుష్ప”..!!

Pushpa Movie Updates: here is second part name?

Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఐకాన్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. “అలా వైకుంఠపురం లో” సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయంతో మంచి జోరు మీద ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు. 

Allu Arjun's 'Pushpa' to release in two parts - The Hinduసరికొత్త మేక్ఓవర్ తో అల్లు అర్జున్ లుక్ ఉండటంతో పాటు లారీ డ్రైవర్ పాత్రలో చేస్తూ ఉండటంతో… సుకుమార్ టేకింగ్ ఏ విధంగా ఉంటుందో అని తెగ ఊహించుకుంటున్నారు అభిమానులు. సినిమాలో గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది రష్మిక మందన. ఫస్ట్ టైం పాన్ ఇండియా తరహాలో సుకుమార్ దర్శకత్వం చేయడం మరో పక్క అల్లు అర్జున్ హీరోగా చేయటంతో సినిమా హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే సినిమా రెండు భాగాలుగా వస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

 

పరిస్థితి ఇలా ఉండగా సినిమా కి సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ అవ్వటం తెలిసిందే. బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన… టీజర్ తాజాగా సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా టీజర్ క్రియేట్ చేయనీ రికార్డు.. ఇటీవల “పుష్ప” దక్కించుకుంది. 1.5 మిలియన్ లైక్స్ సొంతం చేసుకోవడంతో పాటు 65 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్ గా “పుష్ప” సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి లో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్లు క్లోజ్ అవడంతో… ఆగస్టు 13వ తారీకు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఫిలింనగర్ టాక్.

Related posts

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N