Pushpa: డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న “పుష్ప” రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి సినిమా ప్రారంభం సమయంలో.. ఒకే ఒక్క పార్ట్ అన్న తరహాలో.. షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ మధ్యలో కరోనా తెచ్చిన కష్టాలకు హై బడ్జెట్ మూవీ కావడంతో పాటు పాన్ ఇండియా సినిమా కావడంతో… నిర్మాతలకు లాస్ రాకుండా సినిమాని రెండు భాగాలుగా చిత్రీకరించాలని సుకుమార్ డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉంటే మొదటి భాగంలో పడవ లో ఒక ఫైట్ ఇప్పటివరకు భారతీయ చలన చిత్ర రంగంలో ఎవరు తీయని రీతిలో.. సుకుమార్ తియ్యటం జరిగిందట.
ఈ ఫైట్ కోసం హై టెక్నికల్ కెమెరాలను వాడటం మాత్రమేగాక ప్రొఫెషనల్ ఫైటర్స్ ని రంగంలోకి దింపి.. చిత్రీకరించటం జరిగిందట. స్టెల్ల ర్ పడవలో ఈ సీన్ ఉంటుందని ఇప్పుడు ఇది ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ ఫైట్ సీన్ గతంలో ఏ సినిమాలో చూడని విధంగా ఉందని.. ఆ రీతిగా ఈ బోట్ సీక్వెన్స్… సుకుమార్ డిజైన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.
Read More:Pushpa: మెగా ఫ్యాన్స్ కి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పుష్ప లో చిరు ఎంట్రీ..!?
ఫస్ట్ టైం బన్నీ పాన్ ఇండియా తరహాలో తన సినిమా వస్తూ ఉండటంతో పుష్ప కోసం బాగా కష్ట పడటం జరిగిందట. ముఖ్యంగా ఈ ఫైల్ కోసం కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మరీ ప్రతి ఫ్రేం హైలెట్ అయ్యేలా .. రీస్కు తీసుకోవడం జరిగిందట. అదేవిధంగా ఇక ఆ విషయంలో కూడా చాలా మాస్ స్టెప్ లు… వేసినట్లు.. ఊహించని విధంగా ఈ సినిమాలో బన్నీ పర్ఫామెన్స్ గతనికి భిన్నంగా పూర్తి గా ఉన్నట్లు ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్.