NewsOrbit
సినిమా

Pushpa: ‘పుష్ప’ సినిమా మానియా తగ్గినట్టు లేదు.. బిగ్ బి నోట పుష్ప డైలాగ్!

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప- 1 ఎంతటి ప్రభంజనం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా కేటగిరీలో ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే గాక హిందీ బెల్ట్ లో 100 కోట్ల పైనే కలెక్షన్లు కురిపించి, బి టౌన్ లో గుబులు పుట్టించింది. దీనికి తోడు పుష్ప చిత్రంలో పాటలు డైలాగులు మరింత పాపులరయ్యాయి. రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు సైతం పుష్ప డైలాగులు స్టెప్పులను అనుకరించారంటే అర్థం చేసుకోవాలి. ఇప్పటికే చాలా మంది పుష్ప డైలాగ్ ని అనుకరించి పిచ్చెక్కించారు. ఇపుడు తాజాగా ఇండియన్ లెజెండరీ కథానాయకుడు బిగ్ బి అమితాబ్ నోట పుష్ప డైలాగ్ పేలింది.

Pushpa movie mania does not seem to have abated ..
Pushpa movie mania does not seem to have abated

Pushpa: పుష్ప హిందీ డైలాగ్ ఇదే

పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ అప్పా.. ఫైర్! అంటూ తెలుగులో మనకి వినిపించే డైలాగ్ హిందీలో పుష్ప నామ్ సున్కే ఫ్లవర్ సంజే క్యా.. మై ఫ్లవర్ నహి ఫైర్.. అంటూ సాగుతుంది. ఇపుడు ఈ డైలాగ్ ని బిగ్ బి చెబుతూ బోలెడంత హంగామా సృష్టించారు. కేరళ మల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ వీడియోని వైరల్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పుష్ప ది రూల్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రైజ్ సినిమా విడుదలై 4 నెలలు దాటినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

Pushpa movie mania does not seem to have abated ..
Pushpa movie mania does not seem to have abated

`కౌన్ బనేగా కరోడ్ పతి`లో పేలిన డైలాగ్

బి బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కొత్త సీజన్ కార్యక్రమంలో భాగంగా ఈ డైలాగ్ పేలింది. `పుష్ప అంటే పువ్వు అనుకున్నావా.. నిప్పు` అంటూ హిందీ అమితాబ్ డైలాగ్ చెప్పడమే కాదు.. ప్రేక్షకుల క్విజ్ ప్రశ్నలో పుష్ప సినిమాకు సంబంధించిన ప్రశ్న కూడా అడిగారు. ఎర్రచందనం చెట్లు ఏ ప్రాంతానికి చెందుతాయి? అనే ప్రశ్న సందర్భంగా ఈ విషయం చోటుచేసుకుంది. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ పుష్ప – ఫ్లవర్ డైలాగ్ చెప్పడంతో అది వైరల్ గా మారింది. ఓ అభిమాని ఈ వీడియోను షేర్ చేయగా.. దేవిశ్రీ ప్రసాద్ లైక్ చేశాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri