Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సుకుమార్(Sukumar) దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో.. వచ్చిన “పుష్ప”(Pushpa) బాలీవుడ్(Bollywood) లో స్టార్ హీరోల సినిమాలను కూడా తలదన్నేలా కలెక్షన్లు సాధించింది. టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో అయితే తెలుగు లేని విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. త్వరలోనే ఓటిటి లో.. విడుదల చేయటానికి సినిమా యూనిట్ రెడీ అయిందట. అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 7వ తారీకు సంక్రాంతి పండుగ సందర్భంగా “పుష్ప” సినిమా అమెజాన్ ప్రైమ్(Amazon Prime) లో స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్.
“పుష్ప” ఓటీటీ విడుదల తేదీ కి సంబంధించి ఈ రోజు అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా భారీ ఎత్తున చాలా భాషల్లో.. విజయం సాధించడంతో.. పుష్ప సెకండ్ పార్ట్ దేశ వ్యాప్తంగా ఏ సినిమా రిలీజ్ అవ్వని రీతిలో చాలా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు.. మరింతగా తెరకెక్కించనున్నట్లు అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ లో చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో “పుష్ప” ఓటిటీలో… రిలీజ్ అవుతున్నట్లు వార్తలు రావటంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
గంధపు చెక్కల స్మగ్లర్ గా… లారీ డ్రైవర్ పాత్రలో..బన్నీ కలిగిన చిత్తూరు యాస భాష సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచింది. సుకుమార్ చాలా సింపుల్ లైన్ తో.. బన్నీ నటనలో కొత్త యాంగిల్ ని బయటికి తీసుకు వచ్చి తెరకెక్కించిన విధానం.. సినిమా ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇదే సమయంలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది. దీంతో ఒక్క తెలుగులో మాత్రమే కాక అనేక భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా పాటలు.. బాగా ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. అన్ని రకాలుగా అలరించిన “పుష్ప” మొదటి భాగం సంక్రాంతి కానుకగా ఓటిటీలో రిలీజ్..వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…
అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…
సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…