NewsOrbit
న్యూస్ సినిమా

Pushpa : “పుష్ప” సినిమాకి సంబంధించి కీలక అప్డేట్..!!

Pushpa : గత ఏడాది “అలా వైకుంఠపురంలో”  సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బన్నీ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. “నా పేరు సూర్య” లాంటి దారుణమైన డిజాస్టర్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్..ఆ టైంలో అనేక సినిమాలు విని చివరాకరికి త్రివిక్రమ్ స్టొరీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం..గత ఏడాది సంక్రాంతి పండుగకు భారీ బ్లాక్ బస్టర్ కొట్టడం జరిగింది. ఆ తరువాత డైరెక్టర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా అల్లు అర్జున్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Pushpa movie sesational up date
Pushpa movie sesational up date

గతంలో వీరిద్దరి కలయికలో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చాయి. బన్నీ కెరియర్ లో అతని మేక్ఓవర్ ని సరికొత్తగా ఈ రెండు సినిమాలు చూపించడం జరిగాయి. దీంతో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న “పుష్ప” సినిమాపై మెగా అభిమానులకు అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. పైగా ఈ సినిమాలో బన్నీ గంధపు చెక్కల స్మగ్లర్ పాత్ర చేస్తూ మరో పక్క లారీ డ్రైవర్ పాత్రలో కూడా సరికొత్త గెటప్ లో గుబురు గడ్డంతో కనిపిస్తున్న నేపథ్యంలో సినిమా స్టోరీ ఏ విధంగా ఉంటుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.

 

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి..ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫోటోలు ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో సినిమా యూనిట్ నుండి అందుతున్న కీలక అప్డేట్ ప్రకారం అల్లు అర్జున్ బర్త్ డే ఏప్రిల్ 8 వ తారీకు. అయితే ఒకరోజు ముందే అనగా ఏప్రిల్ 7వ తారీకు ఈ సినిమాకి సంబంధించి ప్రీ లుడె అఫ్ పుష్ప అనే పేరుతో.. సరిగ్గా సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు.. సినిమా యూనిట్ తాజాగా వెల్లడించింది. 

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri