Categories: సినిమా

Pushpa: యూట్యూబ్ లో టాప్ మోస్ట్ ప్లేస్ లో “పుష్ప”..!!

Share

Pushpa: పుష్ప(Pushpa) సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో పలికిన డైలాగ్ లు.. ఎర్రచందనం స్మగ్లర్ గా లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత.. సక్సెస్ మీట్ లో… అల్లు అర్జున్ ని చాలా తక్కువ అంచనా వేశాను అని చెప్పుకొచ్చారు. పుష్ప రాజ్ గా బన్నీ నటన పరంగా.. నెక్స్ట్ లెవెల్ అన్న మాదిరిగా కెమెరా ముందు రెచ్చిపోయారు.

ఇదిలా ఉంటే…సినిమాలో దేవి శ్రీ ప్రసాద్(Devisri Prasad) ఇచ్చిన పాటలు ఆడియన్స్ నీ ఎంతగానో ఆకట్టుకోవడం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ఐటెం సాంగ్ ఉ..అంటావా.. ఊఊ..అంటావా సాంగ్ మ్యూజిక్ లవర్స్ నీ ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పైగా సినిమాల్లో ఈ స్పెషల్ సాంగ్ కి సమంత వేసిన చిందులు.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా ఉంటే ఈ స్పెషల్ సాంగ్ యూట్యూబ్లో గా 100 సాంగ్స్ లో టాప్ మోస్ట్ స్థానంలో నిలవడం జరిగిందట.

తెలుగులోనే కాదు తమిళం కన్నడం, మలయాళం, హిందీ లో.. విడుదల కాగా.. తెలుగులో మొదటి స్థానంలో నిలవగా హిందీలో 42వ స్థానంలో నిలిచింది. మొత్తంమీద చూసుకుంటే ఇంకా పుష్ప సినిమాలో ఉన్న పాటలు యూట్యూబ్(Youtube) లో సరికొత్త ర్యాంకులు సాధించడం జరిగిందట. దీంతో మ్యూజిక్ పరంగా వెనుకబడిన దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు “పుష్ప”తో గ్లోబల్ గా తన సత్తా చాటుతూ ఉన్నాడట. ఇదిలా ఉంటె మామూలుగానే బన్నీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉండటం ముందు నుండి ఉంది. ఈ తరుణంలో 2021 ఏడాదిలో చివరిలో పుష్ప సాంగ్స్ యూ ట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేయడం సెన్సషనల్ గా మారింది. 


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

1 hour ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

1 hour ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

4 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

5 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

7 hours ago