NewsOrbit
న్యూస్ సినిమా

Pushpa Movie: బన్నీ అభిమానులకు సడన్ షాకిచ్చిన “పుష్ప” యూనిట్..!! 

Pushpa Movie: బన్నీ అభిమానులకు సడన్ షాకిచ్చిన “పుష్ప” యూనిట్..!! 

 

 Pushpa Movie Sudden Pushpa unit for Bunny fans .. !!
Pushpa Movie Sudden Pushpa unit for Bunny fans

Pushpa Movie: సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో భారీ సినిమా ప్రాజెక్టులకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ రిలీజ్ చేయడం ఇటీవల మనం చూశాం. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది. అంటే కాకుండా మరికొన్ని సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు బయటకు వచ్చాయి. కానీ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్ప సినిమాకి సంబంధించి ఎలాంటి వార్త బయటకు రాలేదు. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ అయిపోయి దాదాపు పది రోజులు కావస్తున్న క్రమంలో సడన్ గా పుష్ప సినిమా యూనిట్ పుష్ప రిలీజ్ డేట్ చెప్పటమే కాక సినిమాకి సంబంధించిన అల్లు అర్జున్ పిక్ ఒకటి రిలీజ్ చేయడంతో బన్నీ అభిమానులకు షాక్ ఇచ్చినట్లు అయింది. గుబురు గడ్డం తో భయంకరమైన మాస్ లుక్ లో అల్లు అర్జున్ తాజా ఫోటో ఉంది. ఈ సినిమాని ఆగష్టు 13 వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా డేట్ అనౌన్స్ చేసింది. దీంతో ఈ వార్త తెలుసుకుని బన్నీ అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్ గా ఫస్ట్ టైం రష్మిక మందన నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో గంధపు చెక్కల స్మగ్లర్ క్యారెక్టర్ చేయటమే కాక లారీ డ్రైవర్ పాత్రలో కూడా బన్నీ కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న ఈ మూడు సినిమాపై అభిమానులలో మాత్రమే కాక ఇండస్ట్రీలో కూడా అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. 

Related posts

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu