Allu arjun – Nani: ‘పుష్ప’ రాజ్ దెబ్బకు ‘శ్యామ్ సింగ రాయ్’ తట్టుకోలేకపోయాడా..?

Share

Allu arjun – Nani: నట సింహం నందమూరి బాలకృష్ణతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోటీగా వచ్చి గట్టిగానే నిలబడ్డాడు. 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత హిట్ అంటూ లేని బాలయ్య ఎట్టకేలకు మళ్ళీ బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే అఖండ సినిమా చేసి భారీ కమర్షియల్ హిట్ అందుకున్నారు. 100 కోట్ల పైనే వసూళ్ళు సాధించి అఖండ విజయాన్ని అందుకుంది అఖండ సినిమా. ఈ సినిమా ప్రభావం అల్లు అర్జున్ నటించిన పుష్ప మీద పడుతుందేమో అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. కానీ, అఖండ కేవలం తెలుగులోనే నిర్మించిన సినిమా.

pushpa, shyam singha roy movie got success

పుష్ప సిరీస్‌లో వచ్చిన పుష్ప: ది రైజ్ పార్ట్ 1 పాన్ ఇండియన్ సినిమా. దాంతో అన్నీ భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పటికే 275 కోట్లకు పైగానే పుష్ప సినిమా రాబట్టిందని స్వయంగా నిర్మాతలే చెప్పుకుంటున్నారు. ఇలాంటి భారీ సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సినిమాలతో పోటీగా నేచురల్ స్టార్ నాని తను నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని బరిలో దింపాడు. నిన్నుకోరి సక్సెస్ తర్వాత మళ్ళీ నానికి ఇప్పటి వరకు ఆశించిన సక్సెస్ దక్కలేదు. అంతేకాదు ఇటీవల వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమా మీద కూడా కాస్త భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

Allu arjun – Nani: 2021 ఇయర్ ఎండింగ్‌లో వచ్చిన అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ హిట్ సాధించి ఇండస్ట్రీకి ఊపిరి పోశాయి.

కానీ, నాని అవన్నీ పట్టించుకోకుండా చాలా నమ్మకంగా పాన్ ఇండియన్ స్థాయిలో శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముందు రెండు భారీ చిత్రాలు దూసుకుపోతున్నా కూడా నాని సినిమా మీద వాటి ప్రభావం ఏమాత్రం పడలేదు. శ్యామ్ సింగ రాయ్ మంచి వసూళ్ళతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. నాని పెట్టుకున్న నమ్మకాలన్నీ శ్యామ్ సింగ రాయ్ నిజం చేసింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు నాని అభిమానులతో పాటు మెగా అభిమానులు కామన్ ఆడియన్స్ పుష్ప రాజ్ ముందు శ్యామ్ సింగ రాయ్ తట్టుకుంటాడా అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు నాని హిట్ అందుకొని పోటీని ఎదుర్కున్నాడని చెప్పుకున్నాడు. మొత్తానికి 2021 ఇయర్ ఎండింగ్‌లో వచ్చిన అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ హిట్ సాధించి ఇండస్ట్రీకి ఊపిరి పోశాయి.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

47 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

3 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

5 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago