NewsOrbit
సినిమా

తొలిసారి ఆ పని చేసిన రాశీఖ‌న్నా

Share


ముద్దుగుమ్మ తొలిసారి ఆ ప‌నిచేశాన‌ని, కాబ‌ట్టి ఆతృత‌గా ఎదురుచూస్తున్నాన‌ని చెప్పింది. ఇంత‌కు అందాల రాశి ఎందుకు ఎగ్జ‌యిట్ అవుతుంద‌నే విష‌యంలోకి వెళితే, తొలిసారి డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డ‌మే. నిజానికి రాశీఖన్నా హీరోయిన్‌గానే, సింగ‌ర్‌గా కూడా మెప్పించిన సంగ‌తి తెలిసిందే. పాట‌నే పాడిన రాశీకి డ‌బ్బింగ్ చెప్పిన‌ప్పుడు కంగారెందుకు? అనే సందేహం రాక‌మాన‌దు. అయితే రాశి చేసిన తొలి ప్ర‌య‌త్నం కాబ‌ట్టి ఆమె ఎగ్జ‌యిట్ అవుతుంద‌ట‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రాశీఖ‌న్నా న‌టిస్తున్న `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` సినిమా కోసం రాశీఖ‌న్నా తొలిసారి డ‌బ్బింగ్ చెప్పింది. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Share

Related posts

Pavithra Lakshmi Beautiful Clicks

Gallery Desk

సైకోగా అభిషేక్ బచ్చన్ నే డామినేట్ చేస్తున్న నిత్యా మీనన్ ..!

GRK

SSMB 28: “SSMB 28″కి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Leave a Comment