NewsOrbit
సినిమా

Samantha: స‌మంత‌, నితిన్ మధ్య రేస్ తప్పదా? చై, అఖిల్ పోటీకి పనికిరారా?

Samantha: నిన్న మొన్నటి వరకు సమంత-చైతన్య-అఖిల్ మధ్య పోటీ అన్నవారు కాస్త ఇపుడు సమంత – నితిన్ మధ్య రేస్ అని అంటున్నారు. అదేనండి సినిమా రిలీజుల విషయంలో పోటీ గురించి. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ముందు వరుసలో ఉంది స‌మంత‌. విడాకుల అనంతరం అమ్మడు తెలుగు, త‌మిళం, హిందీ అనే భేదం లేకుండా అన్ని భాష‌ల‌లో సినిమాలు చేస్తూ తన ఉనికిని చాటుతోంది. స‌మంత న‌టించిన తాజా పాన్ ఇండియా సినిమా ‘య‌శోద’ ఆగ‌స్ట్ 12న రానుంది. అయితే సరిగ్గా అదే టైంలో అక్కినేని ఇద్ద‌రు హీరోల‌తో పాటు నితిన్ కూడా త‌మ సినిమాల‌తో దూసుకువస్తున్నాడు.

Race between Samantha and Nithin
Race between Samantha and Nithin

అసలు నితిన్ సినిమా ఎప్పుడు?

ఆగస్ట్ 12న సమంత యశోద సినిమా ఫిక్స్ అయిపోయింది. ఇక నాగ చైతన్య సినిమా ఆమిర్ హీరోగా తెరకెక్కించిన లాల్ సింగ్ చద్దా చిత్రం ఆగస్ట్ 11న విడుదల అవ్వబోతోంది. అఖిల్ సినిమా కూడా కొంచెం అటుఇటుగా అదేరోజు రాబోతుంది. ఇక ఇదే వరుసలోకి చేరిపోయాడు నితిన్. దాంతో అందరు పోటీ తప్పదని అంటున్నారు. ఎందుకంటే, అక్కినేని వారసుల సినిమాల సంగతి ఎలావున్నా, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా మీద మాత్రం ప్రేక్షకులకు మంచి హైప్ వుంది. ఎందుకంటే ఇది పక్క మాస్ మసాలా సినిమా కాబట్టి. దాంతో సామ్ యశోద, నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాపైనే అందరికీ మంచి అంచనాలు వున్నాయి.

Race between Samantha and Nithin
Race between Samantha and Nithin

మరింత సమాచారం:

నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్‌ డ్రామా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం నితిన్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాని MS రాజశేఖర్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. తాజాగా ఈ సినిమానుండి విడుదలైన టీజర్‌లో జూలై 8న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఆగస్ట్ 12కు మారింది. సినిమాకి సంబంధించిన పనులు పూర్తి కాకపోవటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేయక తప్పలేదని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో సిద్ధార్థ్‌ రెడ్డి అనే IAS ఆఫీసర్ పాత్రలో నితిన్ కనిపించబోతున్నాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu