NewsOrbit
సినిమా

Radhey Shyam: వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది.. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ ఇదే!

Radhey Shyam: డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్ర‌భాస్ ‘రాధే శ్యామ్’ గురించి తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే హీరోయిన్‌. యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ ల‌వ్‌స్టోరిని ‘జిల్‌’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేయడం విశేషం. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా ధ‌ర్డ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డిన సంగతి తెలిసినదే. మార్చి 18న ‘రాధే శ్యామ్’ విడుద‌ల‌వుతుంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వచ్చాయి. ఇపుడు అది అబద్ధమని తేలింది.

Pan India Star: తమిళం నుండి మొదటి పాన్ ఇండియా స్టార్ అయ్యేది ఇతనే…?

Radhey Shyam: ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ అప్పుడేనట.!

ఈ మధ్య ‘రాధే శ్యామ్’ ఓటీటీ రిలీజ్ కానుందంటూ వార్త‌లు వచ్చిన మాట తెలిసినదే. అయితే అలాంటిదేమీ లేద‌ని సినిమా థియేట‌ర్స్‌లోనే విడుద‌ల‌వుతుందంటూ డైరెక్ట‌ర్ రాధా కృష్ణ‌కుమార్ ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే ఎప్పుడా? అనే సందేహం అంద‌రిలోనూ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్‌పై ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి బయటకి వచ్చింది. ‘రాధే శ్యామ్’ మేక‌ర్స్ మార్చి 4న సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

Singer Sunitha: గ్రీన్ శారీ, నుదుటి మీద కుంకుమ, మెడలో హారం.. సింగర్ సునీత పెట్టిన ఈ లేటెస్ట్ ఫోటో చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు అంటే నమ్మండి!
వారిని వివరాలు ఇవిగో:

ఇప్పుడిప్పుడే ఢిల్లీ, త‌మిళ‌నాడు స‌హా ప‌లు ఉత్త‌రాది రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నారు. థియేట‌ర్స్ ఆక్యుపెన్సీ విష‌యంలోనూ స‌డ‌లింపులు మొద‌ల‌య్యాయి. దీంతో ‘రాధే శ్యామ్’ విడుద‌ల చేయాల‌ని సదరు క్రూ అనుకుంటున్నారు. కాగా ఫిబ్ర‌వ‌రిలో లాక్ డౌన్ స‌డ‌లింపులు త‌దిత‌ర అంశాల‌పై మ‌రింత క్లారిటీ రానుంది. దీంతో ఫిబ్ర‌వ‌రిలో సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Ranam OTT: ఓటీటీలోకి రానున్న నందితా శ్వేత మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Tillu Square OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న టిల్లు గాడు.. అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్..!

Saranya Koduri

Monkey Man OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న శోభిత ధూళిపాళ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Karthika Deepam 2 April 17th 2024 Episode: శౌర్యకు తండ్రి ప్రేమ అందించిన కార్తీక్.. ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసిన దీప..!

Saranya Koduri