NewsOrbit
సినిమా

Roja- Raghava : అలా నడిచివుంటే కనీసం వార్డ్ మెంబర్ అయ్యేవాడినన్న రాఘవ…రోజా రియాక్షన్ ఏంటంటే?

Raghava would have become a ward member if he had walked like that ... Roja recitation ..?

Roja- Raghava: బుల్లి తెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కామెడీ షో ఒకటని చెప్పవచ్చు.ఈ టీవీలో ప్రతి గురువారం ప్రసారమయ్యే ఈ షో ద్వారా కమెడియన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. ఈ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ కూడా ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ షో ద్వారా కమెడియన్లు వివిధ రకాల స్కిట్ ద్వారా అందరినీ నవ్విస్తూఉంటారు. ఇక ఈ షో ప్రారంభమైనప్పటినుంచి ఈ షోలో ఎంతో చురుగ్గా పాల్గొనే కమెడియన్ లలో చంటి, రాఘవ, హైపర్ ఆది ముందుంటారు. ప్రతి గురువారం ఈ కామెడీ ఎపిసోడ్ ఈటీవీ లో ప్రసారం అవుతుంది. రాబోయే గురువారం ప్రసారమయ్యే ఈ కామెడీ షో ప్రోమోను విడుదల చేశారు.

Raghava would have become a ward member if he had walked like that ... Roja recitation ..?
Raghava would have become a ward member if he had walked like that Roja recitation

ఈ ప్రోమోలో భాగంగా రాకెట్ రాఘవ చేసే స్కిట్ లో రాఘవ తన భార్యకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని చెబుతాడు. ప్రతిరోజు తనని పిలుచుకొని వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. మరి తను లేచి నడుచుకుంటూ వెళ్లి వచ్చేసరికి నా బ్రతుకు తెల్లారిపోతుంది అంటూ చమత్కరించాడు.ఈ నడిచేదేదో ఎలక్షన్స్ లో నడుచుకుంటే వార్డు మెంబర్ అయ్యేవాడిని అనగా… అందుకు రోజా ఏం పర్లేదులే ఎమ్మెల్యే అయ్యేవాడిని అని చెప్పు అనగా అందుకు రాఘవ చేతులలో వద్దు అంటూ చెబుతాడు.

ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రోజా:
ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో లో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా 2014, 19 ఎన్నికలలో నగరి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే.ఎమ్మెల్యే కాకముందు రోజా కూడా పాదయాత్ర చేయడంతో ఇప్పుడు రాఘవ చేసిన స్కిట్ సింక్ అయినట్లు, ఎంతో ఫన్నీగా అనిపించింది. అదే విధంగా ఈ ప్రోమోలో హైపర్ ఆది దొరబాబు ఇద్దరు కలిసి తమదైన శైలిలో కామెడీ చేసి మరోసారి ప్రేక్షకులను నవ్వించారు. గురువారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ కమెడియన్లు చేసే పూర్తి కామెడీ చూడాలంటే గురువారం వరకు వేచి ఉండాల్సిందే.

Related posts

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri