NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu: సంచలన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి- మహేష్ బాబు సినిమా నిర్మాత..!!

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో  రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా వస్తే బాగుంటుంది అని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అయితే తాను మహేష్ బాబు సినిమా చేస్తున్నట్లు రాజమౌళి గత లాక్డౌన్ సమయంలో ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే కాదు అంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ నటించిన “బిజినెస్ మ్యాన్” ప్రీ రిలీజ్ వేడుకలో కూడా రాజమౌళి ఇదే రీతిలో కామెంట్లు చేయడం జరిగింది.

మహేష్-రాజమౌళి మూవీపై నిర్మాత కామెంట్..! | producer k l narayana opens up about mahes and rajamouli movie

పరిస్థితి ఇలా ఉండగా ఈ సినిమాని కేఎల్ నారాయణ అనే నిర్మాత నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రాజమౌళి- మహేష్ ప్రాజెక్ట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే… నేను సినిమా చేద్దామనే టైంకి … ఇప్పటికీ మహేష్ రాజమౌళి రేంజ్ మారిపోయింది. కానీ వాళ్ళు ఇచ్చిన మాటకి కట్టుబడి సినిమా చేస్తున్నారు… నిజంగా వాళ్ల వ్యక్తిత్వానికి విలువలకి హ్యాట్సాఫ్ అని చెప్పవచ్చు అంటూ నారాయణ కామెంట్లూ చేయడం జరిగింది.

Read More: Simhadri: సింహాద్రి స్టోరీ ఎన్టీఆర్ కి చెప్పకు ముందు రాజమౌళి.. ఈ స్క్రిప్టు ఎవరికి వినిపించాడో తెలుసా??

గతంలో కె.ఎల్.నారాయణ సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాలను నిర్మించడం జరిగింది. ఇదిలా ఉంటే రాజమౌళి.. మహేష్ సినిమా.. ఆఫ్రికా అడవుల్లో బ్యాక్ డ్రాప్ లో… తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ ఆ దిశగా ఉండాలని.. విజయేంద్ర ప్రసాద్ కి రాజమౌళి చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. “RRR” సినిమా కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu