చిత్ర యూనిట్స్‌కు అభినందనలు: రాజమౌళి

Share


తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుందనడానికి ఉదాహరణగా నేడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో తెలుగు
సినిమాలు వివిధ విభాగాల్లో 7 అవార్డులను సొంతం చేసుకుంది. మహానటికి మూడు అవార్డులు రాగా.. రంగస్థలం సినిమాకు ఒక అవార్డు,
చి.ల.సౌ చిత్రానికి ఒక అవార్డు వచ్చింది. అ! చిత్రానికి రెండు అవార్డులు వచ్చాయి. పలువురు సినీ సెలబ్రిటీలు ఈ అవార్డులు రావడంపై
తమ స్పందనను తెలియజేస్తున్నారు. దర్శకుధీరుడు రాజమౌళి ఎస్.ఎస్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ “66వ జాతీయ అవార్డుల్లో తెలుగు
సినిమా పలు అవార్డులను సాధించడంపై చాలా ఆనందంగా ఉంది. మహానటి, రంగస్థలం, అ!, చి.ల.సౌ చిత్ర యూనిట్స్‌కు అభినందనలు“
అని తెలిపారు జక్కన్న.


Share

Related posts

#RT68: రవితేజ అభిమానులకు కిరాక్ అప్డేట్..!! మాస్ మహారాజా “#RT68” షూటింగ్ స్టార్ట్..!!

bharani jella

Liger: బాక్సర్ మైక్ టైసన్ తో విజయ్ దేవరకొండ..!!

sekhar

Rakul Preet Singh Latest Gallerys

Gallery Desk

Leave a Comment