Corona : బిగ్ బ్రేకింగ్ : రాజమౌళి తండ్రికి కరోనా పాజిటివ్..!!

Share

Corona : భారతీయ చలన చిత్ర రంగంలో తిరుగులేని డైరెక్టర్ గా రాజమౌళి “బాహుబలి” సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దర్శకత్వ పరంగా రాజమౌళి ఇప్పటి వరకు దర్శకత్వం చేసిన సినిమాలు ప్రతిదీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలు. అయితే ఆయన ఎన్ని సినిమాలు చేసినా గాని.. రాజమౌళి దర్శకత్వం చేసే సినిమాలకు కథ అందించేది మాత్రం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. “బాహుబలి” కథ కూడా ఆయనే అందించడం జరిగింది.

Rajamouli father tested positive
Rajamouli father tested positive

ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వయసులో పెద్దవారు కావటంతో ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల లో వైరల్ గా మారింది. గతంలోనే రాజమౌళికి కరోనా నిర్ధారణ అవటం జరిగింది. అయితే తాజాగా ఆయన తండ్రికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో రాజమౌళి ఇంటిని కరోనా వదలటం లేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

 


Share

Related posts

Today Horoscope జనవరి -14- గురువారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha

మారనున్న ఏపీ రాజకీయాలు..! 25 జిల్లాల్లో మీ నియోజకవర్గం దేనిలో ఉందో చూసుకోండి

arun kanna

‘బీజేపీకి టీఆర్ఎస్ యే బంగారపు పళ్లెంలో పెట్టి అధికారాన్ని అప్పగిస్తుంది’

somaraju sharma