NewsOrbit
Entertainment News సినిమా

Rajamouli: అరుదైన గౌరవం హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో రాజమౌళి సినిమాలు..!!

Rajamouli: దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలతో భారతదేశ చలనచిత్ర రంగం యొక్క స్థాయి ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతుంది. బాహుబలి 2, RRR సినిమాలతో రాజమౌళి తన టేకింగ్ మరియు డైరెక్షన్ దమ్ము ఏంటో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి మాత్రమే కాదు ప్రపంచ సినీ రంగానికి తెలియజేసేలా చేశాడు. ఈ రెండు సినిమాలు ఏకంగా ₹1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించడం జరిగింది. “RRR” అయితే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తర్వాత… హాలీవుడ్ ప్రముఖుల నుండి భారీ ఎత్తున ప్రశంసలు లభించాయి.

Rajamouli films in Hollywood film festival with rare honor..!!
Beyond Film Fests

ఇద్దరు హీరోల పెర్ఫార్మన్స్ తో పాటు రాజమౌళి దర్శకత్వ ప్రతిభకి చాలామంది ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు హాలీవుడ్ ప్రముఖ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శిస్తున్నారు. పూర్తి విషయంలోకి వెళ్తే డైరెక్టర్ రాజమౌళి అరుదైన ఘనత దక్కించుకున్నారు. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రముఖమైన బియాండ్ ఫెస్ట్ లో RRR, ఈగ, బాహుబలి 1, 2, మగధీర, మర్యాద రామన్న సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.

Rajamouli films in Hollywood film festival with rare honor..!!
Rajamouli

ఈ ఫిలిం ఫెస్టివల్ ఈనెల 27వ తారీకు నుండి అక్టోబర్ 11 వ తారీకు వరకు జరగనుంది. రాజమౌళి చిత్రాలు టాలీవుడ్ నుండి హాలీవుడ్ స్థాయి వరకు రావటంతో అందుకు ప్రదర్శిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఫిలిం ఫెస్టివల్ ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్లు తెలియజేశారు. ఈ ఒక్క ఫిలిం ఫెస్టివల్ లో మాత్రమే కదా అంతకుముందు ఓ ప్రముఖ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కి కూడా రాజమౌళికి ప్రత్యేకమైన ఆహ్వానం లభించింది. సో దీని బట్టి చుస్తే భారతీయ చలనచిత్ర రంగంలో రాజమౌళి ఒక చరిత్ర సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తర్వాత రాజమౌళి ముందు అన్న తరహాలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్పుకునే రోజులు రానున్న రోజుల్లో ఉండనున్నట్లు అర్థమవుతుంది.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri