సినిమా

Rajamouli Mahesh: రాజమౌళి కెరియర్ లో ఫస్ట్ టైం.. మహేష్ ప్రాజెక్ట్ లో రివర్స్..??

Share

Rajamouli Mahesh: ఎస్ ఎస్ రాజమౌళి ఒకప్పుడు ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వినబడేది. కానీ ఎప్పుడైతే “బాహుబలి” సినిమా చేశారో… రాజమౌళి పేరు ఇప్పుడు దేశ విదేశాలలో ప్రపంచ వ్యాప్తంగా వినబడుతోంది. ప్రపంచ సినీ ప్రేమకులు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే రాజమౌళి గురించి మాట్లాడుకునే పరిస్థితి నెలకొంది. రాజమౌళి టేకింగ్.. విజువల్ వండర్ వర్క్.. ఎమోషనల్ సన్నివేశాలతో సినిమా తెరకెక్కించి భాషలతో.. ప్రాంతాలతో.. దేశాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి రికార్డులు క్రియేట్ చేస్తూ ఉన్నాడు.

Rajamouli first time hero select and then after work on script

“బాహుబలి 2”, “RRR” లతో వరుసగా వెయ్యి కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన సినిమాలకు దర్శకుడిగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి..మహేష్ బాబుతో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ ప్రాజెక్టుకు సంబంధించి రాజమౌళి కెరీర్ లో ఫస్ట్ టైం రీవర్స్ గేర్ పడిందని లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. విషయంలోకి వెళితే రాజమౌళి ప్రతి సినిమా స్క్రిప్ట్ డిమాండ్ చేసే దాన్ని బట్టి నటీనటులను ఇప్పటిదాకా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.

Rajamouli first time hero select and then after work on script

 

కానీ ఫస్ట్ టైం మహేష్ బాబు హీరోగా సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు… రాజమౌళి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని.. రాజమౌళి కెరీర్ లో ఇప్పటివరకూ ఈ విధంగా ఎప్పుడూ జరగలేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే బాహుబలి 2, RRR కంటే అత్యంత భారీ బడ్జెట్ తో మహేష్ సినిమాని జక్కన్న నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది దసరాలో స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి కుటుంబంతో ఫుల్ రిలాక్స్ అవుతూ హాలిడే ట్రిప్ లో ఉన్నారు. 


Share

Related posts

Balakrishna: బాల‌య్య ఫ్యాన్స్‌కి బోయ‌పాటి గుడ్‌న్యూస్.. ఇక ర‌చ్చ ర‌చ్చే!

kavya N

Radhe Shyam : ‘మా హీరో కోసం అంత త్యాగం చేస్తున్నావ్ థాంక్యూ పూజా’ అంటోన్న ప్రభాస్ ఫ్యాన్స్

arun kanna

లైగర్ విజయ్ దేవరకొండ కెరీర్ ని మార్చేనా ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar