RRR: ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో రాజమౌళి దాచిపెట్టిన అతిపెద్ద నిజం.

Share

RRR: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా విషయంలో షూటింగ్ మొదలు పెట్టక ముందే ఆయన తీస్తున్న కథేంటో క్లుప్తంగా ముందే చెప్పేస్తుంటారు. అది ఆయనకు ముందు నుంచి ఉన్న అలవాటు. మొదట్లో రాజమౌళి ఇలా కథ ముందే చెప్పేస్తుండటంతో చాలామంది ఓవర్ కాన్‌ఫిడెన్స్ అని, ఇలా కథ ముందే చెప్తే జనాలలో ఆసక్తి ఇంకేముంటుంది అని కామెంట్స్ చేసిన వారున్నారు. కానీ, సినిమా చూసిన తర్వాత వారి ఆలోచన కరెక్ట్ కాదని తెలుసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలోనూ ప్రధాన కథ ఏంటో రాజమౌళి ముందే చెప్పారు.

rajamouli-hided-this-big-truth-regarding-rrr

ఇద్దరు పోరాట యోధులైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, కొమురమ్ భీమ్ పాత్రలను ఆధారంగా చేసుకొని రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఫిక్షనల్ డ్రామాగా ఆర్ఆర్ఆర్ చిత్ర కథను తయారు చేశారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ పోరాట యోధుల పాత్రల్లో నటించారు. ముందు నుంచి ఒక్కో అప్‌డేట్‌తో అంచనాలు పెంచుతూ వచ్చిన రాజమౌళి గత నెల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఆ అంచనాలను మరో లెవల్‌కు తీసుకు వెళ్ళారు.

RRR: ఇంకా చాలా సర్‌ప్రైజెస్ రాజమౌళి దాచిపెట్టారట.

ఎన్నో సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్‌ను కట్ చేసిన విధానం జనాలలో విపరీతమైన ఆసక్తిని పెంచేసింది. అయితే ఇంకా టాప్ సీక్రెట్స్ ఉన్నాయని వాటిని రాజమౌళి దాచిపెట్టి సినిమా రిలీజయ్యాక థియేటర్స్‌లో చూసిన ఆడియన్స్‌కు పెద్ద సర్‌ప్రైజ్ అని ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతంది. ఈ సాంగ్ చరణ్, తారక్‌ల మీద చిత్రీకరించారట. ఇందులో చాలా సర్‌ప్రైజెస్ ఉంటాయని చెప్పుకుంటున్నారు. ఇదే కాదు ఇంకా చాలా సర్‌ప్రైజెస్ రాజమౌళి దాచిపెట్టారట. మరి ఇన్ని సర్‌ప్రైజెస్ ఉన్న ఈ పాన్ ఇండియన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఈ సినిమా కోసం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

17 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

1 గంట ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago