NewsOrbit
సినిమా

Rajamouli Balakrishna: రాజమౌళి దర్శకత్వంలో బాలయ్య బాబు మల్టీస్టారర్ మూవీ..??

Rajamouli Balakrishna: దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం RRR సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. “బాహుబలి”తో తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసిన జక్కన్న.. ఈ సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని ప్రమోషన్ కార్యక్రమాలు ఎవరు ఊహించని రీతిలో చేస్తున్నాడు. బాహుబలి తరహాలోనే విజయం సాధించాలని RRR కి రాజమౌళి బాగా టైం తీసుకున్నట్లు వార్తలు రావడం జరిగాయి. వాస్తవానికి ఈ సినిమా 2020 జూన్ మాసం లో విడుదల చేయాల్సి ఉండగా.. వాయిదా పడటం జరిగింది. కరోనా కారణంగా… సినిమా చాలా సార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో కేసులు తగ్గిపోవటంతో పాటు వైరస్ వ్యాప్తి కూడా ఎక్కడా లేకపోవడంతో ప్రభుత్వాలు యధావిధిగా బయట కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడంతో….RRR మార్చి 25 విడుదల చేస్తున్నారు.

Balakrishna, Mahesh Babu team up for Rajamouli's next film - DTNext.in

ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అవటం తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లు డిఫరెంట్ లైన్స్ పరంగా జరుగుతున్నట్లు.. వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో పక్క మహేష్ బాబు “సర్కారు వారి పాట” చేస్తూనే వెంటనే మార్చి నెలాఖరు నుండి త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Balakrishna Nandamuri is to get roped in for Rajamouli's upcoming movie with Mahesh Babu; Mahesh Babu-Rajamouli movie announcement and other details - IBTimes India

దీంతో మహేష్ రాజమౌళి సినిమాకి గ్యాప్ వచ్చే పరిస్థితి ఉండటంతో చిన్న గ్యాప్ లో  బాలకృష్ణ తో సినిమా చేయాలని రాజమౌళి అనుకుంటున్నట్లు సరికొత్త వార్త మొన్న వినపడగా.. ఇప్పుడు మరో వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అదేమిటంటే మహేష్ ప్రాజెక్టు లోనే బాలకృష్ణకి ఓ పవర్ఫుల్ పాత్ర దాదాపు 40 నిమిషాల పాటు ఉండే క్యారెక్టర్ జక్కన్న ప్లాన్ చేసినట్లు టాక్. మహేష్ బాబు అంటే తనకు ఇష్టమని బాలకృష్ణ ఆహా “ఆన్ స్టపపాబుల్” షోలో చెప్పడంతో.. మహేష్ బాలకృష్ణ తో రాజమౌళి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri