NewsOrbit
Entertainment News సినిమా

SSMB 29: మహేష్ బాబు “SSMB 29″కి సంబంధించి అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి..!!

SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బాధలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో జనవరిలో అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్ నెలలో తల్లి ఇందిరాదేవి, నవంబర్ నెలలో తండ్రి కృష్ణ మరణాలతో కృంగిపోయాడు. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు మహేష్ కి దగ్గర మనుషులు దూరమయ్యారు. ఇటువంటి దురదృష్టకర పరిస్థితులలో ఫ్యాన్స్ కూడా ఇప్పుడు చాలా నిరాశలో ఉండటం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే ఎస్.ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Rajamouli Reveals mahesh babu SSMB29 Storyline
mahesh babu SSMB29 Storyline

“RRR” సూపర్ డూపర్ హిట్ కావటంతో ఇప్పుడు జక్కన్న మహేష్ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ సినిమా వేడుకలకు హాజరవుతూనే “RRR” నీ ఆస్కార్ నామినేషన్ కి వెళ్ళే రీతిలో ప్రచారాలు చేస్తున్నారు. మరోపక్క మహేష్ సినిమాకి సంబంధించి స్క్రిప్టు పనులు కూడా చూసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో… మహేష్ రాజమౌళి కాంబినేషన్ కి సంబంధించి.. స్టోరీ ఇదేనంటూ రకరకాల ప్రచారాలు బయట జరుగుతున్నాయి. అయితే ఆ ప్రచారాలు అన్నిటికి చెక్ పెడుతూ… మహేష్ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందో జక్కన్న రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Rajamouli Reveals mahesh babu SSMB29 Storyline
Rajamouli

“SSMB 29” హాలీవుడ్ “ఇండియానా జోన్స్” సినిమా టైపులో ఉంటుందని స్పష్టం చేశారు. యాక్షన్ అడ్వెంచర్ గ్లోబట్రాటింగ్ ఫ్రేమ్ తీస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాస్తున్నారని ఇదే క్రమంలో తండ్రితో పాటు కజిన్.. కూడా స్టోరీ డెవలప్మెంట్ చేస్తున్నారని అన్నారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రేట్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్ బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఇండియానా జోన్స్..అనేక రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఆ తరహా లోనే మహేష్ సినిమా ఉంటుందని రాజమౌళి చెప్పటంతో ఈ ప్రాజెక్ట్ పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. గతంలో టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న టైములో ఇవే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు మరోసారి “ఇండియానా జోన్స్” సినిమా తరహలా “SSMB 29” ఉంటుందని జక్కన చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ కి ఓ ఐడియా వచ్చేసింది.

Related posts

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri