“బాహుబలి” మానీయా జపాన్ లో “RRR”..??

Share

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “బాహుబలి” భారతీయ చలనచిత్ర రంగంలో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. “బాహుబలి” బ్లాక్ బస్టర్ విజయంతో దేశంలోనే కాదు ప్రపంచస్థాయి సినీ ప్రేమికులు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్లిందని కామెంట్లు చేయడం జరిగింది. ప్రపంచంలో చాలా చోట్ల ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ జపాన్ దేశంలో రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టింది. అంతేకాదు అక్కడ ప్రభాస్ మరియు రాజమౌళి సినిమా యూనిట్ కి జపాన్ దేశ సినీ ప్రేమికులు భారీగా స్వాగతం పలికారు.

“బాహుబలి” విజయంలో జపాన్ దేశం కూడా కీలక పాత్ర పోషించింది. దీంతో ప్రభాస్ మరియు రాజమౌళి సినిమాలను అక్కడ భారీ మార్కెట్ ఏర్పడింది. ఈ పరిణామంతో ఇప్పుడు “RRR” సినిమాని జపాన్ దేశంలో విడుదల చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయింది. ఈ ఏడాది అక్టోబర్ 21వ తారీకు “RRR” జపాన్ లో విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా తెలపడం జరిగింది.

మార్చి 25వ తారీకు ఇండియాలో “RRR” విడుదల కావడం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చరణ్, ఎన్టీఆర్ స్క్రీన్ పై ఇరగదీసారు. దీంతో వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్ సాధించడం జరిగింది. ఇప్పటికే ఓటీటీ లో రిలీజ్ అయిన.. ఈ సినిమా హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ పరిణామంతో బాహుబలి మేనీయాతో జపాన్ దేశంలో RRR అక్టోబర్ 21వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి జపాన్ దేశంలో RRR ఎన్ని సంచలనలు సృష్టిస్తుందో చూడాలి.


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

15 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago