RRR: “RRR” జనవరి 7వ తారీఖున భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్ గా దాదాపు 10 వేల స్క్రీన్స్ పై ప్రదర్శితం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలతో తెరకెక్కిన RRR ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో .. వెయ్యి కోట్లు రాబట్టినటు లేటెస్ట్ టాక్. దీంతో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలు గట్టిగా జరుగుతున్నాయి. మొన్నటిదాకా నార్త్ ఇండియాలో జరగగా ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో నిన్న తమిళనాడు(Tamilnadu)లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో.. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ పాల్గొని సినిమా గురించి ఇంకా వ్యక్తిగత విషయాల గురించి.. తమిళ ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు హీరోలు చరణ్… ఎన్టీఆర్ ల గురించి డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) కొత్త విషయాలు చెప్పుకొచ్చారు. ఇద్దరు విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిగినవారని అన్నారు. చరణ్ చాలా సెక్యూర్ కలిగిన ఆర్టిస్ట్. ఫ్రెష్ మైండ్ తో వచ్చి డైరెక్టర్ కి ఏం కావాలి..? మీకు ఏం చేయాలి.. ఎలా చేస్తే బాగుంటుంది అని చరణ్(Charan) దర్శకులకు సపోర్ట్ గా ఉంటాడు.
ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన ఆర్టిస్ట్ నీ..ఇంత వరకు చూడలేదు. చరణ్ దగ్గర అదే నేను నేర్చుకున్నాను.. అంటూ రాజమౌళి(Rajamouli) షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక ఇదే తరుణంలో ఎన్టీఆర్కి నాకు ఉన్న బాండ్ ఇన్ డిఫరెంట్. నేను ఏదైతే విజువల్ చేస్తానీ దాని..ఇట్టే అర్థం చేసుకుని ఒకే టేక్ లో ఓకే చేసే ఆర్టిస్ట్ ఎన్టీఆర్ అంటూ తన ఇద్దరు హీరోల గురించి రాజమౌళి తమిళనాడులో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కీలక వ్యాఖ్యలు చేశారు.
దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…