NewsOrbit
Entertainment News సినిమా

GodFather: చిరంజీవి “గాడ్ ఫాదర్” పై రజినీకాంత్ పొగడ్తలు..!!

rajanikanth Rajanikanth comments on chiranjeevi godfather movie

GodFather: దసరా పండుగ నాడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. మలయాళం “లూసిఫర్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. ఒరిజినల్ కథకి పూర్తి భిన్నంగా తెలుగు నేటివిట్టికి దగ్గరగా… కథలో చాలా మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. సినిమాలో బ్రహ్మ పాత్రలో చిరంజీవి నటన చాలా వైవిధ్యంగా కొత్తగా.. ప్రజెంట్ చేయటంలో దర్శకుడు మోహన్ రాజా సక్సెస్ సాధించారు.

rajanikanth appreciates chiranjeevi godfather movie
GodFather

చాల కాలం తర్వాత చిరంజీవిని ఓ మంచి పాత్రలో చూపించారని ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో చిరంజీవిని అభిమానించే చాలామంది “గాడ్ ఫాదర్” సినిమాపై గత కొద్ది రోజుల నుండి ప్రశాంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. కాగా తాజాగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్… “గాడ్ ఫాదర్” చూసి అభినందించిన విషయాన్ని దర్శకుడు మోహన్ రాజా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని.. తెలుగుదనానికి తగ్గట్టు వైవిద్యంగా చూపించారని.. రజిని తెలిపినట్లు పేర్కొన్నారు.

rajanikanth appreciates chiranjeevi godfather movie
GodFather

ఈ సందర్భంగా రజినీకాంత్ కి మోహన్ రాజా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉంటే కలెక్షన్ ల పరంగా “గాడ్ ఫాదర్” సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. విడుదలైన మూడు రోజులకే రూ100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఇంకా సినిమాలో సల్మాన్ ఖాన్ ఉండటంతో ఉత్తరాదిలో హిందీ వర్షన్ “గాడ్ ఫాదర్” కి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తూ ఉండటంతో అదనపు స్క్రీన్ లు యాడ్ చేయటం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఏడాది ప్రారంభంలో “ఆచార్య” తో నిరాశపరిచిన చిరంజీవి “గాడ్ ఫాదర్”తో సరికొత్త బ్లాక్ బస్టర్ అభిమానులకు ఇవ్వడం జరిగింది.

Related posts

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

Krishna Mukunda Murari April 16 2024 Episode 446: ముకుంద నీ ఇష్టపడుతున్న ఆదర్శ్.. కృష్ణ ని తల్లి కాకుండా చేసేందుకు ముకుంద ప్లాన్..

bharani jella

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu