NewsOrbit
సినిమా

Rajinikanth : రజినీకాంత్ ను సూపర్ స్టార్ చేసిన సినిమా ఇదే..?

rajinikanth-was-given-the-superstar-title-after-the-1978-film-bairavi-nr

Rajinikanth : తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరు వింటే చాలు ప్రేక్షకులలో ఎక్కడలేని ఆనందం పుట్టుకొస్తుంది.రజనీ సినిమా విడుదల అవుతుందంటే చాలు థియేటర్ల ముందు భారీ కటౌట్లు, పాలాభిషేకాలు చేస్తూ థియేటర్ల ముందు అభిమానులు ఎంతో సందడి చేస్తారు. బాల్యంలో తినడానికి తిండి దొరక్క ఎన్నో కష్టాలు అనుభవించి, యవ్వనంలో ఆర్థిక సమస్యలతో పోరాడుతూ ఒక బస్ కండక్టర్ గా పని చేసిన రజనీకాంత్ ఇప్పుడు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత స్థాయికి ఎదిగారు. రజనీకాంత్ సినిమా వస్తుందంటే చాలు ప్రపంచం మొత్తం ఆ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు.

rajinikanth-was-given-the-superstar-title-after-the-1978-film-bairavi-nr
rajinikanth was given the superstar title after the 1978 film bairavi nr

రజినీకాంత్ కేవలం తన నటనతో మాత్రమే కాకుండా మంచి మనసుతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, హీరో అయినా విలన్ అయినా సినిమాలలో తన స్టైల్, డైలాగులు చెప్పే విధానం ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకునేది. రజనీకాంత్ సినిమాలలో ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయి నటించేవారు. 1978 ఏడాదిలోనే దాదాపు 20 సినిమాలకు పైగా నటించిన హీరోగా రజనీకాంత్ పేరు సంపాదించారు.

బైరవి చిత్రంతోనే సూపర్ స్టార్ గా మారిన రజినీ:

1978 సంవత్సరంలో రజినీకాంత్ వరుసగా 20 సినిమాల్లో నటించారు. 20 సినిమాలలో ఒకటే భైరవి సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ద్వారానే రజనీకాంత్ సూపర్ స్టార్ అనే బిరుదుని కూడా సంపాదించుకున్నారు.ఆ తర్వాత ఎన్నో అవార్డులను అందుకున్న సూపర్ స్టార్ ప్రస్తుతం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకోబోతున్నారు. 2016వ సంవత్సరంలో దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఒక సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి సినిమాలలోకి అడుగుపెట్టిన రజనీకాంత్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాలను వినియోగించుకొని ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటం ఎంతో మందికి ఆదర్శం అని చెప్పవచ్చు.

Related posts

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu